AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని.. ఏమన్నారంటే.

నంది అవార్డుల ప్రధానోత్సవంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను ఇవ్వడం లేదని కొందరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. నంది అవార్డులు ఇవ్వమని సినీ పరిశ్రమ తరఫున ఎవ్వరూ ప్రభుత్వానికి...

Telangana: నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని.. ఏమన్నారంటే.
Talasani Srinivas Yadav
Narender Vaitla
|

Updated on: May 04, 2023 | 6:15 PM

Share

నంది అవార్డుల ప్రధానోత్సవంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను ఇవ్వడం లేదని కొందరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. నంది అవార్డులు ఇవ్వమని సినీ పరిశ్రమ తరఫున ఎవ్వరూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలేదన్న మంత్రి ఎవరు పడితే వాళ్లు అడితే నంది అవార్డులు ఇవ్వరని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే నంది అవార్డులపై వివాదానికి కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్‌కి సంబంధించి బీజం పడింది. రీరిలీజ్‌ చేయనున్న నేపథ్యంలో నిర్వహించిన విలేకరల సమావేశంలో నంది అవార్డుల విషయమై పలువురు నిర్మాతలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి రెండు ప్రభుత్వాలకూ లేదని చేసిన వ్యాఖ్యలపై తలసాని పరోక్షంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో