Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటింటా వైద్య పరీక్షలు..

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రజల ఆరోగ్య సమాచారం సేకరించే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుంది..

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటింటా వైద్య పరీక్షలు..
Telangana
Follow us

|

Updated on: Aug 20, 2021 | 7:31 AM

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రజల ఆరోగ్య సమాచారం సేకరించే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుంది. సెప్టెంబర్ మొదటి లేదా రెండోవారం నుంచి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో మొదలుపెట్టనున్నారు. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రమంతా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టులో భాగంగా వైద్యశాఖ అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించనున్నారు. బీపీ, షుగర్, ప్రాధమిక రక్త, మూత్ర పరీక్షలు చేస్తారు. ఒకవేళ అదనపు పరీక్షలు అవసరమయ్యేలా అనిపిస్తే సమీప PHC, TS డయాగ్నస్టిక్స్ సెంటర్లకు పంపిస్తారు. అలాగే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు రాలేనివారి కోసం సంచార వాహనాలను అందుబాటులో ఉంచుతారు. ఇందుకోసం కావాల్సిన పరికరాలను సమకూర్చడమే కాకుండా.. ప్రత్యేక సిబ్బందిని కూడా కేటాయించనున్నారు. ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి.. దాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. అటు ప్రతీ వ్యక్తికి ప్రత్యేక సంఖ్యతో కూడిన ఆరోగ్య గుర్తింపు కార్డును అందజేస్తారు.

కాగా, ప్రజల ఆరోగ్య సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సేకరించడం ద్వారా వ్యాధిపోకడను త్వరగా గుర్తించవచ్చునని.. తద్వారా చికిత్స మరింత సులభతరం అవుతుందని వైద్యశాఖ అధికారులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆ వ్యాధి ముదిరాక చికిత్స కోసం అయ్యే వ్యయభారం తగ్గుతుందని చెబుతున్నారు.

Also Read:

తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..

ఫోన్ చూస్తూ భర్త ముసిముసి నవ్వులు.. కథేంటా అని ఆరా తీసిన భార్య ఫ్యూజులు ఔట్.!

వీడు మామూలోడు కాదు.. డివిలియర్స్‌ను మించిపోయాడు.. డెబ్యూ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ అర్ధ శతకం సాధించాడు..

షాపింగ్ చేస్తుండగా మహిళకు షాక్.. ఎదురుగా భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!