Monkeys: తెలంగాణ రైతులకు కొత్త సమస్య, భూమి ఉంది.. సాగు నీరుంది.. కానీ పంటలను కాపాడుకోలేని పరిస్థితి.!

తెలంగాణలో రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. భూమి ఉంది.. సాగు నీరు ఉంది.. కానీ వేసిన పంటలను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. కోతులు పంటలను నాశనం..

Monkeys: తెలంగాణ రైతులకు కొత్త సమస్య,  భూమి ఉంది.. సాగు నీరుంది.. కానీ పంటలను కాపాడుకోలేని పరిస్థితి.!
Cultivation
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 14, 2021 | 3:02 PM

Monkeys: తెలంగాణలో రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. భూమి ఉంది.. సాగు నీరు ఉంది.. కానీ వేసిన పంటలను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. కోతులు పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు రైతులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కోతుల బెడద అధికంగా ఉంది. పంట పొలాలతో పాటు ఇళ్లపైకి దూసుకొస్తున్నాయి. మహిళలు, చిన్నారులపై కూడా దాడులు చేస్తున్నాయి. దీంతో ఇళ్లల్లో ఉండే మహిళలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు.

పాలేరు, వైరా, ఇల్లందు ప్రాంతాల్లో పంట పొలాలపై కోతుల గుంపులు దాడులు చేస్తున్నాయి. రైతులు విత్తనాలు వేసిన దగ్గరి నుంచే పంట చేతికొచ్చే వరకు కోతుల నుంచి పంటలను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇప్పటికైనా కోతుల బారి నుంచి పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. అటు కోతులు దాడులు చేయకుండా చూడాలని మహిళలు కూడా కోరుతున్నారు.

Monkeys

Monkeys

Read also:  Allagadda: స్కార్పియోకి టూవీలర్‌ నెంబర్‌ ప్లేట్‌, ఊరంతా కలియ తిరుగుతూ రెక్కీ.. ఆళ్లగడ్డను హడలెత్తిస్తోన్న కారు

నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్