తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ తీవ్రత.. కొత్తగా 186 మందికి పాజిటివ్ నిర్దారణ

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 186 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ తీవ్రత.. కొత్తగా 186 మందికి పాజిటివ్ నిర్దారణ
Follow us

|

Updated on: Jan 30, 2021 | 10:23 AM

Telangana corona : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో మెల్లమెల్లగా తగ్గముఖం పడుతోంది. కొత్తగా 186మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 186 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,306కి చేరింది. ఇక, ఇప్పటివరకు మహమ్మారి బారినపడి 1,598 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2,354 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా రాకాసి నుంచి కోలుకుని 2,90,354 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)

లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB

కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్

బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?

దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్

ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు

కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?

బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్

ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?