Pulse Polio drive : జనవరి 31 పల్స్‌ పోలియో కార్యక్రమం.. ‘నిండు జీవితానికి రెండు చుక్కలు’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్స్‌ పోలియో’ కార్యక్రమానికి ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఆదివారం(జనవరి 31 ) నుంచి మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమం జరుగనుంది.

Pulse Polio drive : జనవరి 31 పల్స్‌ పోలియో కార్యక్రమం.. 'నిండు జీవితానికి రెండు చుక్కలు'
Follow us

|

Updated on: Jan 30, 2021 | 10:44 AM

Pulse Polio drive : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్స్‌ పోలియో’ కార్యక్రమానికి ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఆదివారం(జనవరి 31 ) నుంచి మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమం జరుగనుంది. రాష్ట్రంలో 52,72,354 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. మరో వైపు తెలంగాణలోనూ ‘పల్స్‌ పోలియో’ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ నగరంలో చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈనెల 17 నిర్వహించాల్సిన కార్యక్రమం కరోనా టీకా పంపిణీతో వాయిదా వేశారు. దాంతో ఈ నెల 31వ తేదీన ఐదేళ్లలోపు చిన్నారులకు టీకా వేసేందుకు వైద్యశాఖ అధికారులు ముందుకు వెళ్లుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 5,15,520మంది పిల్లలకు వేసేందుకు 2800 మంది సిబ్బంది సిద్ధం చేశారు అధికారులు .

మరిన్ని ఇక్కడ చదవండి : 

తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ తీవ్రత.. కొత్తగా 186 మందికి పాజిటివ్ నిర్దారణ

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..