Telangana Corona: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Telangana Corona: తెలంగాణలతో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది కాలంగా తీవ్రంగా విజృంభించిన వైరస్‌.. ప్రస్తుతం కేసుల సంఖ్య పూర్తి తగ్గుముఖం..

Telangana Corona: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
Follow us

|

Updated on: Sep 22, 2021 | 7:22 PM

Telangana Corona: తెలంగాణలతో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది కాలంగా తీవ్రంగా విజృంభించిన వైరస్‌.. ప్రస్తుతం కేసుల సంఖ్య పూర్తి తగ్గుముఖం పట్టాయి. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 258 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,64,164 నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 3,908కి చేరింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.3 శాతం ఉంది. అలాగే కోలుకున్నవారి రేటు రాష్ట్రంలో 98.66 శాతం ఉండగా, దేశంలో 97.74 శాతం ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,946 ఉన్నాయి.

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలు:

ఆదిలావాద్‌-2, భద్రాది కొత్తగూడెం -3, జీహెచ్‌ఎంసీ -69, జగిత్యాల-8, జనగామ-10, జయశంకర్‌ భూపాలపల్లి (ఎలాంటి కేసులు లేవు), జోగులాంబ గద్వాల -2, కామారెడ్డి-1, కరీంనగర్‌–25, ఖమ్మం- 15, కొమరంభీం ఆసిఫాబాద్‌- 1, మహబూబ్‌నగర్‌- 5, మహబూబాబాద్‌ -4, మంచిర్యాల -9, మెదక్‌ -1, మేడ్చల్‌ మల్కాజిగిరి-13, నాగర్‌ కర్నూలు-1, నల్గొండ-12, నారాయణపేట (ఎలాంటి కేసులు లేవు), నిర్మల్‌ -1, నిజామాబాద్‌–3, పెద్దపల్లి -8, రాజన్న సిరిసిల్ల- 3, రంగారెడ్డి-21, సంగారెడ్డి -2, సిద్దిపేట -7, సూర్యాపేట -5, వికారాబాద్‌ (ఎలాంటి కేసులు లేవు), వనపర్తి -2, వరంగల్‌ రూరల్‌-7, వరంగల్‌ అర్బన్‌ -12, యాదాద్రి భువనగిరి-3 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

కాగా, కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌తో పాటు కఠినమైన ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అలాగే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తోంది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం మార్చిపోవద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,365 కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి

Corona Virus: కొవిడ్‌ నుంచి కోలుకున్నాక డెలిరియం వస్తోందట..! లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి