Rains in Visakha Video: గంట వర్షానికే… వాగులా మారిన విశాఖ కాలనీలు..! వైరల్ అవుతున్న వీడియో..
విశాఖ అంటే… సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు. సుందర నగరంగా, స్మార్ట్ సిటీగా అందరి మదిలో మెదులుతుంది సాగర నగరం. కానీ ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే చినుకు పడితే చాలు వణుకుపుట్టే పరిస్థితి నగరంలోని చాలా చోట్ల కనిపిస్తుంది...
విశాఖ అంటే… సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు. సుందర నగరంగా, స్మార్ట్ సిటీగా అందరి మదిలో మెదులుతుంది సాగర నగరం. కానీ ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే చినుకు పడితే చాలు వణుకుపుట్టే పరిస్థితి నగరంలోని చాలా చోట్ల కనిపిస్తుంది. ఇక తాజాగా కురిసిన వర్షానికి నగరంలోని మధురవాడలో హైవే పై నిర్మించిన బ్రిడ్జి కింద రహదారి నదిని తలపించేలా తయారైంది.
వరద ప్రవాహంకి రోడ్డుపై వెళ్లే వాహనాలు, వాహనదారులు కొట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ ప్రాంతంలో కనిపించిన దృశ్యాలు ఏదో మారుమూల గ్రామాలలోనిదో.. లేదా ఏజెన్సీ ప్రాంతంలోనిదో అనిపించే పరిస్థితి తలెత్తింది. కాగా, వర్షపు నీటి ప్రవాహంకి రోడ్డుపై ప్రయాణించే పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వెంటనే స్థానికులు స్పందించి సహకారం అందించడంతో వాహనదారులు సేఫ్‌గా బయటపడ్డారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Virat Kohli Video: విరాట్ కోహ్లీ మరోసంచలన నిర్ణయం..ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఇదే తన చివరి…..(వీడియో)
Sonu sood tweet: ఐటీ దాడులపై సోనూసూద్ భావోద్వేగ ట్వీట్..! వైరల్ అవుతున్న వీడియో..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

