Virat Kohli Video: విరాట్ కోహ్లీ మరోసంచలన నిర్ణయం..ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఇదే తన చివరి…..(వీడియో)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. మొన్నటి మొన్న టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కోహ్లీ.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. మొన్నటి మొన్న టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కోహ్లీ.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సెకండ్ సీజన్‌లోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ.. బెంగళూరుకు కెప్టెన్‌గా ఇదే తన చివరి ఐపీఎల్ అని ప్రకటించి అభిమానులను విస్మయపరిచాడు.
అయితే, తన కెరియర్ ముగిసే వరకు మాత్రం బెంగళూరుతోనే ఉంటానని స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అంత తేలిక కాకపోయినప్పటికీ ఫ్రాంచైజీ ప్రయోజనాల కోసం సరైన నిర్ణయమేనని పేర్కొన్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ప్రకటించినప్పటి నుంచే ఈ విషయంపైనా ఆలోచించానని, సహచర ఆటగాళ్లతోనూ చర్చించానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : Sonu sood tweet: ఐటీ దాడులపై సోనూసూద్ భావోద్వేగ ట్వీట్..! వైరల్ అవుతున్న వీడియో..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

