Sunil Kanugolu : సునీల్ కనుగోలు ఆఫీస్ సీజ్ చేసిన పోలీసులు.. వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలకు

సునీల్‌ కనుగోలు రన్‌ చేస్తున్న రెండు ఫేస్‌ బుక్ అకౌంట్లలో అపొజిషన్‌ పార్టీపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారన్న ఫిర్యాదులతో ఆఫీస్ సీజ్ చేశారు.

Sunil Kanugolu : సునీల్ కనుగోలు ఆఫీస్ సీజ్ చేసిన పోలీసులు.. వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలకు
Sunil Kanugolu
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 14, 2022 | 6:01 AM

తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీస్‌ సీజ్ చేశారు సైబర్ క్రైం పోలీసులు. సునీల్‌ కనుగోలు రన్‌ చేస్తున్న రెండు ఫేస్‌ బుక్ అకౌంట్లలో అపొజిషన్‌ పార్టీపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారన్న ఫిర్యాదులతో ఆఫీస్ సీజ్ చేశారు. మొత్తం ఐదు ఫిర్యాదులు అందాయని.. ఇందులో భాగంగానే మాదాపూర్‌లోని ఆఫీస్‌కు వచ్చామన్నారు పోలీసులు.

పోలీసులు మఫ్టీలో రావడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రిపూట ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేకుండా రావడమేంటని ప్రశ్నించారు. పోలీసుల హడావుడితో మహిళా ఉద్యోగులంతా భయపడి వెళ్లిపోయారని.. ఎఫ్‌ఐఆర్‌, నోటీసు లేకుండా ఎలా వస్తారని మండిపడ్డారు. పోలీసులు మాత్రం ఫిర్యాదులు అందాయని అంటున్నారు. పోలీసులు చెబుతున్నట్టు ఫిర్యాదులొస్తే.. రాత్రిపూట ఆఫీస్ సీజ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ, పోలీసు చర్యలను నిరసిస్తూ పోలీసులతో నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, అనిల్ యాదవ్.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!