Telangana BJP: నేడు జోగిపేటలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం.. హుజూరాబాద్ ఎన్నికలే టార్గెట్‌గా..

Telangana BJP: జోగిపేటలో ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగనుంది. జోగిపేట శ్రీ రామ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 1గంటలకు జరగనున్న ఈ సమావేశంలో

Telangana BJP: నేడు జోగిపేటలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం.. హుజూరాబాద్ ఎన్నికలే టార్గెట్‌గా..
Bandi Sanjay
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 11, 2021 | 6:44 AM

Telangana BJP: జోగిపేటలో ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగనుంది. జోగిపేట శ్రీ రామ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 1గంటలకు జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుగనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్, లక్ష్మణ్, రాజా సింగ్ తదితరులు ఈ పదాధికారుల సమావేశంలో పాల్గొంటారు.

ఈ సమావేశంలో ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర గురించి చర్చ నిర్వహిస్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న నిర్మల్‌లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవం బహిరంగ సభ గురించి సమీక్ష నిర్వహిస్తారు. నిర్మల్ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తుండటంతో పార్టీ ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇకపోతే హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించిన విషయాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ అంశాలను కూడా విశ్లేషించనున్నారు.

Also read:

Polavaram Project Updates: పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి.. కీలకమైన గ్యాప్3 నిర్మాణం పూర్తి..

Tamil Nadu: తమిళనాడులో దారుణం.. ఎంఎన్ఎంకే పార్టీ ముఖ్య నేత దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి..

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్