Hyderabad: RGIA పోలీసుల అదుపులో ప్రముఖ యూట్యూబర్ నందన
ప్రముఖ యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పజెప్పనున్నారు అధికారులు. లండన్‌లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలో నందన దంపతులపై గతంలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Youtuber Nandana Police Custody

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us