AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు : ఇంటిలో తప్పక పెంచుకోవాల్సిన ఐదు మొక్కలు ఇవే

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వాస్తు ప్రభావం వలన కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉన్నదంట. అందువలన వాస్తు సమస్యల నుంచి బయటపడాలి అంటే ఇంట్లో ఈ ఐదు మొక్కలు తప్పకుండా పెంచుకోవాలి. ఇంతకీ అవి ఏవి అంటే?

Samatha J
|

Updated on: Oct 23, 2026 | 6:02 PM

Share
మనీ ప్లాంట్ : మనీ ప్లాంట్ మొక్క, దీనిని సంపద మొక్క అని కూడా అంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ మొక్కను తమ ఇంటిలో పెంచుకుంటున్నారు. అయితే కొంత మంది ఇది కేవలం ఇంటి అలంకరణకు ఉపయోగపడే మొక్క అనుకుంటారు. కానీ మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వలన సంపద పెరుగుతుంది. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. వాస్తు దోషాలు కూడా తొలిగిపోతాయి.

1 / 5
తులసి మొక్క : తులసి మొక్క అనేది ప్రతి ఒక్కరి ఇంటిలో అయితే ఉంటుంది. కొంత మంది దీనిని పెంచుకోరు. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ మొక్క ఉండాలి. హిందూ మతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆయుర్వేదపరంగా కూడా చాలా ప్రయోజనకరం. అయితే ఈ మొక్క ఇంటి వద్ద ఉండటం వలన ప్రతి కూల శక్తులను తరిమి కొట్టడమే కాకుండా వాస్తు దోషాలను కూడా లేకుండా చేస్తుందంట.

2 / 5
స్పైడర్ ప్లాంట్ : స్పైడర్ ప్లాంట్ మొక్క ఇంటిలో ఉండటం వలన ఇది ప్రతికూలతను తొలిగించి, ఇంటిలో సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. అందువలన దీనిని ఇంటిలో పెంచుకోవడం చాలా మంచిది. వాస్తు ప్రకారం ఎవరి ఇంటిలో అయితే స్పైడర్ ప్లాంట్ మొక్క ఉంటుందో, వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంకి కూడా అందం ఇస్తుంది

3 / 5
స్నేక్ ప్లాంట్ : ప్రతి ఒక్కరి ఇంటిలో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కల్లో స్నేక్ ప్లాంట్ కూడా ఒకటి. ఇది స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అంతే కాకుండా వాస్తు పరంగా కూడా కలిసి వస్తుందంట. అందువలన స్నేక్ ప్లాంట్ మొక్కను ఇంటిలో పెట్టుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా లివింగ్ రూమ్ లేదా, బెడ్ రూమ్‌లో పెట్టుకోవడం వలన గాలి శుద్ధి అవ్వడమే కాకుండా ఆరోగ్యపరంగా, వాస్తు పరంగా కలిసి వస్తుంది.

4 / 5
మాన్ స్టెరాన్ : మాన్ స్టెరాన్ మొక్క ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం. ఇది వాస్తు ప్రకారం ప్రతికూలతలను తొలిగించి వాస్తు నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అందువలన తప్పకుండా ఈ మొక్క ఇంటిలో ఉండాలి అంటారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us
మైసూరులో ప్రపంచస్థాయి ప్లానిటోరియం ప్రారంభించిన ప్రధాని మోదీ

ఏంటమ్మా మా ఊరికొచ్చావ్.. దెబ్బకు దండోరా వేయించిన గ్రామస్థులు..

OTTలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్..ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు

'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..

'మాయలేడి' సినిమా రివ్యూ..
'మాయలేడి' సినిమా రివ్యూ..
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్

10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..

ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..

సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో