OTT Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. ప్రతీ సీన్ గూస్ బంప్స్..
ప్రస్తుత కాలంలో ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రొటీన్ మాస్ ఎంటర్టైనర్లు, యాక్షన్ సినిమాల కంటే ఊహించని మలుపులు, సస్పెన్స్‌తో సాగే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు ఓటీటీలో తిరుగులేని క్రేజ్ ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
