పల్లెటూరి స్టైల్ పప్పు చారు.. ఒక్కసారి తింటే, అస్సలు వదలరు

Prasanna Yadla

23 october 2026

Pic credit - Pinterest

పప్పుచారును మంచిగా చేస్తే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తింటారు. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

పప్పు చారు

ఇంకా మీరు కొంచం కందిపప్పు, ఇంకా చింతపండు, రెండు టమాటాలు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని తీసుకోవాలి

కావాల్సిన పదార్దాలు 

ఇంకా మీరు ముందుగా కొంచం కందిపప్పును తీసుకుని మంచిగా కడిగి దానిలో తగినంత నీరు పోసి ఉడికించుకోవాలి.

స్టెప్ 1

ఇంకా మీరు ముందుగా నానబెట్టిన చింతపండును తీసుకుని దాని నుంచి గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. 

స్టెప్ 2

ఇంకా ఒక గిన్నెలో చింతపండు గుజ్జు, కట్ చేసిన టమాటాలు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి.

స్టెప్ 3

ఇంకా దీనిలో  పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం కూడా వేసి తగినంత నీరు పోసి మరిగించాలి.

స్టెప్ 4

ఇంకా చింతపండు పులుపు దానిలో బాగా మరిగి ఇంకా టమాటాలు మెత్తబడే వరకు దీనిని ఉడికించాలి.

స్టెప్ 5

ఇంకా ఇది మెత్తగా ఉడికించిన కందిపప్పును కూడా కలిపి అవసరమైనంత నీరు పోసుకోవాలి. ఆ తరువాత పోపు పెట్టి తినాలి 

స్టెప్ 6