గతంలో క్యూట్ పాత్రలకు పరిమితమైన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఊరమాస్ యాక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు. కీర్తి సురేష్, రష్మిక, నయనతార, సమంత వంటి తారలు తమ తాజా ప్రాజెక్టులతో పవర్ఫుల్ మాస్ యాంగిల్స్‌ను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. వీరి పాత్రలు గ్లామర్‌తో పాటు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తో నిండి ఉన్నాయి.