వెల్లుల్లిని మీరు ఆహారంలో భాగంగా తీసుకుంటే మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా ఇది హెల్ప్ అవుతుంది
వెల్లుల్లి
ఇంకా వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు ఇంకా మీ శరీర రక్షణ వ్యవస్థ పనితీరుకు కూడా తోడ్పడుతుంది
రక్షణ వ్యవస్థ పనితీరు
ఇంకా మీ తినే ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం రుచి పెరుగుతుంది ఇంకా కొందరిలో గ్యాస్ కలిగిస్తుంది
రుచి పెరుగుతుంది
ఇంకా ఈ వెల్లుల్లిలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు మీకు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది
అనారోగ్య సమస్యలు
ఇంకా కొన్ని అధ్యయనాల్లో వెల్లుల్లి సప్లిమెంట్లు అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిదని చెబుతున్నాయి
వెల్లుల్లి సప్లిమెంట్లు
ఇంకా కొందరిలో కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను స్వల్పంగా తగ్గుతాయని చెబుతున్నాయి.
కొలెస్ట్రాల్
కాబట్టి, మీరు తీసుకునే ఆహారంలో వీటిని తీసుకుంటే చాలా మంచిది
వీటిని తీసుకుంటే చాలా మంచిది
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.