వీళ్ళు సపోటా పండ్లు తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం 

Prasanna Yadla

23 october 2026

Pic credit - Pinterest

సపోటా పండ్లలోని పీచు పదార్థం మీ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది ఇంకా మలబద్ధకం కూడా తగ్గుతుంది 

 జీర్ణక్రియ పనితీరు

ఇంకా సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు దీనిలో ఉండటం వల్ల ఇవి మీ శరీరానికి శక్తిని అందిస్తాయి.

కార్బోహైడ్రేట్లు

ఇంకా ఈ సపోటాలో ఉండే పీచు పదార్థం కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచడంలో కూడా హెల్ప్ అవుతుంది 

పీచు పదార్థం

ఇంకా పొటాషియం వంటి ఖనిజాలు ఇంకా కండరాల పనితీరు, శరీర ద్రవాల సమతుల్యతకు కూడా ఇది అవసరం.

కండరాల పనితీరు

ఇంకా ఈ సపోటాలో ఉండే విటమిన్‌ సి శరీరంలో కొల్లాజెన్‌ తయారీకి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది

కొల్లాజెన్‌ 

ఇంకా దీనిలో ఉండే పీచు పదార్థం సమతుల ఆహారంలో తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది.

జీర్ణవ్యవస్థ

ఇంకా ఈ సపోటాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి కాపాడుతుంది 

 ఫ్రీ రాడికల్స్‌

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్