మొదటి సారి మటన్ కర్రీ చేస్తున్నారా? ఇలా చేస్తే ముక్కలు మెత్తగా..

Prasanna Yadla

23 october 2026

Pic credit - Pinterest

మొదటి సారి మటన్ కర్రీ చేస్తున్నారా? మీరు ఈ కూర చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే ముక్కలు మెత్తగా అవుతాయి 

 మటన్ కర్రీ

మటన్  కూర వండే ముందు ఈ మటన్ ముక్కలను మంచిగా కడిగి దాని నుంచి నీటిని పూర్తిగా వడగట్టాలి.

మటన్  కూర

ఇంకా ఈ మటన్‌కు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసి మ్యారినేట్ చేస్తే రుచిగా

 అల్లం వెల్లుల్లి పేస్ట్

ఈ మటన్ ముక్కలు మెత్తగా.. మంచిగా రావాలంటే మీడియం మంటపై దీనిని ఉడికించాలి 

 దీనిని ఉడికించాలి 

ఇంకా ఈ ఉల్లిపాయలను తీసుకుని గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు దీనిని వేయిస్తే కూరకు మంచి రుచి వస్తుంది 

కూరకు మంచి రుచి 

ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి పచ్చి వాసన పోయే వరకు దీనిని బాగా వేయించి మటన్ ముక్కలు వేయాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్‌

ఇంకా ఈ మసాలాలు వేసిన తర్వాత మటన్‌ను కొద్దిసేపు వేయిస్తే మంచిగా ఉంటుంది . ఇంకా దీనిలో నీరు పోసి ఉడికిస్తే ముక్కలు  ఉడుకుతాయి.

 మటన్‌ను కొద్దిసేపు వేయిస్తే

ఉప్పు, కారం, మసాలాలను టేస్ట్ చూసి వేయాలి మటన్  మెత్తబడి.. కొత్తిమీర చల్లి వేడి వేడిగా తింటే మంచిగా వస్తుంది 

కొత్తిమీర