AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రజాస్వామ్యంలో ఇలా కలవడం మంచిది.. జేపీ నడ్డాతో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటీ.. కారణం ఇదే..

Nadda Meets Prof Nageshwar: నాగర్ కర్నూల్ నవసంకల్ప సభలో పాల్గొనేందుకు వచ్చిన జేపీ నడ్డా.. ఒక్క నిముషం కూడా గ్యాప్ లేకుండా బిజీగా ఉన్నారు. వరుస భేటీలతో.. నేతలకు దిశానిర్దేశం చేశారు. కొద్ది సేపటి క్రితమే జేపీ నడ్డాతో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటీ అయ్యారు.

Telangana: ప్రజాస్వామ్యంలో ఇలా కలవడం మంచిది.. జేపీ నడ్డాతో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటీ.. కారణం ఇదే..
Nadda Meets Prof Nageshwar
Sanjay Kasula
|

Updated on: Jun 25, 2023 | 6:19 PM

Share

నాగర్ కర్నూల్, జూన్ 25: తెలంగాణ బీజేపీలో.. కొన్ని రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నాగర్ కర్నూల్ నవసంకల్ప సభలో పాల్గొనేందుకు వచ్చిన జేపీ నడ్డా.. ఒక్క నిముషం కూడా గ్యాప్ లేకుండా బిజీగా ఉన్నారు. వరుస భేటీలతో.. నేతలకు దిశానిర్దేశం చేశారు. జేపీ నడ్డాతో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. మోడీ ప్రభుత్వ పాలన గురించి తనకు నడ్డా వివరించారనీ.. తన అభిప్రాయలను కూడా నడ్డాతో పంచుకున్నా అంటున్నారాయన. జేపీ నడ్డాతో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటి తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వ పాలన గురించి తనకు నడ్డా వివరించారని అన్నారు.

దేశ వ్యాప్తంగా చాలా మందిని కలుస్తున్నారు.. అందులో భాగంగానే తనను కలిశారన అన్నారు. తన అభిప్రాయం కూడా నడ్డాతో పంచుకునట్లుగా తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలా కలవడం మంచిదన్న అభిప్రాయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యక్తం చేశారు. తమ సిద్దాంతాలు వేరైనా అభిప్రాయాలు పంచుకోవడం మంచి పరిణామం అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.

తాను చర్చల కోసం వచ్చిన భేటీ కాదన్నారు. నడ్డ కలిసిన తరవాత అయిన కలవక ముందు అయిన ఓకే అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నాని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. రష్యాతో చమురు కొనడానికి ఎప్పుడైనా మంచిదని.. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానాని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. అయితే, పెట్రోల్, డీజల్ పై సేస్ పెంచడాన్ని తప్పు పడుతానని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే