AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కిక్కిరిసిన మోదీ బహిరంగ సభ.. ఆయన చూపు ఆ ఇద్దరిపై పడింది.. ఏం చేశారో తెలుసా..?

నాలుగోవ విడత పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అభివృద్ధి, భద్రత, ప్రపంచవ్యాప్తంగా.. భారత ప్రతిష్ఠ పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రచారం సాగుతోంది.

PM Modi: కిక్కిరిసిన మోదీ బహిరంగ సభ.. ఆయన చూపు ఆ ఇద్దరిపై పడింది.. ఏం చేశారో తెలుసా..?
Modi On Divyang
Balaraju Goud
|

Updated on: May 10, 2024 | 6:41 PM

Share

నాలుగోవ విడత పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అభివృద్ధి, భద్రత, ప్రపంచవ్యాప్తంగా.. భారత ప్రతిష్ఠ పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రచారం సాగుతోంది. ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్లు కట్టించడం, 70ఏళ్లు పైబడిన వారికి ఉచిత చికిత్స అందించడం మోదీ లక్ష్యమన్నారు. మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలు అవుతుందని తెలిపారు ప్రధాని మోదీ.

రాజకీయ ప్రత్యర్థులపై మోదీ నిప్పులే మనం ఇప్పటిదాకా చూశాం. కానీ మహబూబ్‌నగర్‌లో మోదీలో ఉన్న మరో కోణం ఆవిష్కృతమైంది. మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గం పరిధిలో జరిగిన సభలో పాల్గొన్న మోదీ.. మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మోదీ ప్రసంగిస్తుండగా, ఒక్కసారిగా ఆయన చూపు సభకు హాజరైన దివ్యాంగులపై పడింది. వెంటనే స్పందించని మోదీ, వారిని జనం మధ్యలో నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకు రమ్మని సూచించారు. దీంతో ఆ ఇద్దరు దివ్యాంగు మహిళలను వాలంటీర్లు సభ ప్రాంగణంలో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తనపై ప్రేమతో వ్యయప్రయాసలకు ఒడ్చి బహిరంగ సభకు హాజరైనందుకు ఆ దివ్యాంగులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.

ప్రచార సభల్లో ప్రత్యర్ధులపై నిప్పులు చెరిగే ప్రధాని మోదీలో మరో కోణం ఆవిష్కృతమైంది. నారాయణపేట సభలో దివ్యాంగులపై మోదీ చూపించిన ఔదార్యం సభకే హైలైట్‌ అయ్యింది…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!