AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊహించని విధంగా జాక్ పాట్ కొట్టిన కొత్త జంట.. ఏకంగా ప్రధాని మోదీ నుంచే..!

మహబూబాబాద్ జిల్లాలో ఓ కొత్త జంటకు ఊహించని విధంగా జాక్ పాట్ తగిలింది.. ప్రధానమంత్రిని పెళ్లికి రావాలని లేఖ పంపిన ఆ జంటకు ఊహించని కానుక అందింది. ఏకంగా ప్రధాన మంత్రి సంతకంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ అందింది. ఆ జంట ఊహించని కానుకతో ఆనందం తో ఉప్పొంగిపోతున్నారు.

ఊహించని విధంగా జాక్ పాట్ కొట్టిన కొత్త జంట.. ఏకంగా ప్రధాని మోదీ నుంచే..!
Pm Modi Sends Special Wishes
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 08, 2025 | 5:27 PM

Share

మహబూబాబాద్ జిల్లాలో ఓ కొత్త జంటకు ఊహించని విధంగా జాక్ పాట్ తగిలింది.. ప్రధానమంత్రిని పెళ్లికి రావాలని లేఖ పంపిన ఆ జంటకు ఊహించని కానుక అందింది. ఏకంగా ప్రధాన మంత్రి సంతకంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ అందింది. ఆ జంట ఊహించని కానుకతో ఆనందం తో ఉప్పొంగిపోతున్నారు.

ప్రధాని మోదీ నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటారు. మోదీ నిర్ణయాలు సామాన్యులకు షాకింగ్ కలిగిస్తాయి. దేశ రక్షణలోనైనా, ప్రజా వలయం లో, పరిపాలన లోనైనా ఆయన రూటే సెపరేట్. తాజాగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంకు చెందిన ఓ నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త జంటను దీవిస్తూ.. ప్రధాని సంతకంతో లేఖ వచ్చింది. దీన్ని చూసిన నూతన జంట, ఇరు కుటుంబసభ్యుల ఆనందంకు అవధులు లేవు.

వీడియో చూడండి.. 

బయ్యారం మండల కేంద్రంకు చెందిన శివకుమార్ వివాహం మే 23వ తేదీన నిశ్చయమైంది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పెళ్లికి రావాలని లేఖ రాశాడు. ఆ లేఖను ప్రధాని కార్యాలయానికి పోస్టు చేశాడు. దీనికి బదులుగా శనివారం(జూన్ 07) రోజు ప్రధాన మంత్రి కార్యాలయం నుండి నూతన జంటను దీవిస్తూ.. మీరు నిండా నూరేళ్లు కలిసి మెలిసి ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని ఆశీర్వదిస్తూ ప్రధాని మోదీ పేరుతో లేఖ అందింది. ప్రధానమంత్రి రిప్లై చూసిన కొత్త జంట ఆనందంలో మునిగి తేలుతోంది.. సామాన్యుడి పట్ల మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధకు జిల్లా ప్రజలు అవాక్కువుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు
జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు
యాసిడ్ పురుగుల భయం.. చేతులతో నలిపితే మంట, దురద, చర్మ సమస్యలు..
యాసిడ్ పురుగుల భయం.. చేతులతో నలిపితే మంట, దురద, చర్మ సమస్యలు..
జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు