Telangana: ‘నో డ్యూ ఉంటేనే..మీ పథకాలు ఆన్ లైన్ చేస్తాం’.. పంచాయతీ అసిస్టెంట్ సందేశం

ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం కోయచెలక పంచాయతీలో ఇప్పటి వరకూ పెండింగ్‎లో ఉన్న పన్నులు చెల్లిస్తేనే ప్రజా పాలన దరఖాస్తులు అంటూ వాట్సాప్‎లో పంచాయతీ అసిస్టెంట్ సందేశం పంపారు. అయితే ఆరు పథకాలను ప్రజలకు ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

Telangana: 'నో డ్యూ ఉంటేనే..మీ పథకాలు ఆన్ లైన్ చేస్తాం'.. పంచాయతీ అసిస్టెంట్ సందేశం
Congress Welfare Schemes
Follow us
N Narayana Rao

| Edited By: Srikar T

Updated on: Jan 01, 2024 | 8:29 AM

ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం కోయచెలక పంచాయతీలో ఇప్పటి వరకూ పెండింగ్‎లో ఉన్న పన్నులు చెల్లిస్తేనే ప్రజా పాలన దరఖాస్తులు అంటూ వాట్సాప్‎లో పంచాయతీ అసిస్టెంట్ సందేశం పంపారు. అయితే ఆరు పథకాలను ప్రజలకు ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మరో వైపు నో డ్యూ(ఎటువంటి బకాయిలు లేవని) ధ్రువపత్రం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆన్లైన్ జరుగుతాయని పంచాయతీ కార్యదర్శి గ్రామ వాట్సాప్ గ్రూప్‎లో పెట్టిన పోస్టు వైరల్‎గా మారింది. రఘునాథపాలెం మండలం కోయచెలక ప్రజల వాట్సాప్ గ్రూప్‎లో పంచాయతీ అసిస్టెంట్ ఇలా సందేశం పెట్టారు.

తెలంగాణ ప్రభుత్వం అందజేసే ఏ పథకం నుంచి లబ్ధి చేకూరాలన్నా నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి.. అంటే గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి పన్నులు బకాయిల్లో లేవు అనే ధ్రువీకరణ పొందుపరచాల్సి ఉంటుంది. తక్షణమే ఇంటి పన్నులు చెల్లించి లబ్ధి పొందండి. ఇంటి పన్నులు చెల్లించిన వెంటనే దరఖాస్తులు ఆన్లైన్ చేస్తామని’ రఘునాథపాలెం మండలంలోని కోయచెలక గ్రామ వాట్సాప్ గ్రూప్‎లో మెసెజ్ చేశారు. పంచాయతీ కార్యదర్శి ఆదేశంతో అసిస్టెంట్ వాట్సాప్ గ్రూప్ లో సందేశం పంపారు. ఈ వాట్సాప్ సందేశం రఘునాథపాలెం మండలంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో విచారణ నిర్వహిస్తున్న ఎంపీడీవో రామకృష్ణ.. ప్రజలు, ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఎటువంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆధార్ నెంబర్, ఉంటే సరిపోతుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!