NGT: తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై ఎన్జీటీ స్టే..

Palamuru Rangareddy Lift Irrigation Project: నేషననల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) లో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల

NGT: తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై ఎన్జీటీ స్టే..
Palamuru Rangareddy Project
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 29, 2021 | 11:56 AM

Palamuru Rangareddy Lift Irrigation Project: నేషననల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) లో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే విధిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనులు వెంటనే ఆపాలని.. అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం పనులు చేపట్టొద్దంటూ ఎన్జీటీ చెన్నై బెంచ్‌ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం పలు అభ్యంతరాలను లేవనెత్తింది. తాగునీటి కోసమని.. ప్రాజెక్టు ప్రారంభించారని.. ఇప్పుడు సాగునీటి కోసం పథకం పనులు జరుగుతున్నాయంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. ఎలాంటి అనుమతులులేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందంటూ వివరించారు.

అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఎన్జీటీ సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చెప్పిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఎన్జీటీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై స్టే విధించింది. కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం పనులు చేపట్టొద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.

Also Read:

Crime News: అంతర్రాష్ట్ర దొంగ స్కెచ్.. మూత్రం వస్తుందని చెప్పి పరారయ్యాడు.. తలపట్టుకుంటున్న పోలీసులు

Crime News: నగ్నంగా కూర్చొమంటాడు.. మూత్రం తాగాలంటాడు.. శాడిస్ట్ భర్త వేధింపులు..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ