Watch: రాత్రి వేళ… నాగార్జున సాగర్​ డ్యామ్‌ అందాలు చూడతరమా..!

సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత 583 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 293 టీఎంసీలకు నీరు చేరింది. రెండేళ్ల తర్వాత సాగర్ గేట్లు ఎత్తడంతో.. ఈ సుందర దృశ్యం చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం రాత్రి పూట విద్యుత్ కాంతులతో సుందరంగా కనిపిస్తుంది.

Watch: రాత్రి వేళ... నాగార్జున సాగర్​ డ్యామ్‌ అందాలు చూడతరమా..!
Nagarjuna Sagar
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 05, 2024 | 8:58 PM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరగడంతో 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత 583 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 293 టీఎంసీలకు నీరు చేరింది. రెండేళ్ల తర్వాత సాగర్ గేట్లు ఎత్తడంతో.. ఈ సుందర దృశ్యం చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం రాత్రి పూట విద్యుత్ కాంతులతో సుందరంగా కనిపిస్తుంది. సాగర్ జలాశయం మీద ఉన్న విద్యుత్ దీపాల కాంతులు క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పడుతున్న నీటిపై పడడం వల్ల ఇంకా కొత్తగా కనిపిస్తూ పర్యాటకులను మురిపిస్తుంది.. విద్యుత్ లైట్ల కాంతిలో నీటి నుంచి వచ్చే పొగకు ఇంకా సాగర్ తీరం అందంగా కనబడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే