AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేగంగా వెళ్తున్న రైలుపై రాళ్ల దాడి.. ప్రయాణికుడికి గాయాలు.. రియాక్షన్‌ ఎలా ఉందంటే..

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోలో సమీపంలోని ఒక యువకుడు రైలుపై రాళ్లు రువ్వడం కనిపించింది. మరొక ఫోటోలో ముక్కుకు గాయంతో రైలు లోపల సీటుపై కూర్చున్న ప్రయాణీకుని చూపిస్తుంది. వీడియో క్లిప్‌తో పాటుగా ఉన్న నోట్‌లో దర్బంగా, కాకర్‌ఘాటి మధ్య రాళ్లదాడి జరిగిందని, రాయిని విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు.

Stone Pelting
Jyothi Gadda
|

Updated on: Aug 05, 2024 | 7:10 PM

Share

నడుస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడి ముక్కుకు గాయమైంది. బీహార్‌లోని భాగల్‌పూర్-జైనగర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రాయి విసిరిన వ్యక్తిని ఎవరో రైళ్లోంచి ఫోటోలు, వీడియో తీశారు. ప్రస్తుతం అతని ఫోటో, దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాళ్లదాడి కారణంగా ప్రయాణికుడి ముక్కు నుండి రక్తం కారుతున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోలో సమీపంలోని ఒక యువకుడు రైలుపై రాళ్లు రువ్వడం కనిపించింది. మరొక ఫోటోలో ముక్కుకు గాయంతో రైలు లోపల సీటుపై కూర్చున్న ప్రయాణీకుని చూపిస్తుంది. వీడియో క్లిప్‌తో పాటుగా ఉన్న నోట్‌లో దర్బంగా, కాకర్‌ఘాటి మధ్య రాళ్లదాడి జరిగిందని, రాయిని విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేశారు. కాగా, ఈ పోస్ట్‌పై రైల్వే మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఈ ఘటనలో నిందితుడిని గుర్తించామని, అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. రైలుపై రాళ్లు రువ్వే సంఘ విద్రోహులపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ కూడా స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి