AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీరు ఉద్యోగులా..? పీఎఫ్‌లో ఈ కొత్త రూల్స్‌ మీకు తెలుసా?

EPFO: ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ప్రారంభం అయి.. దాదాపు 30 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికీ కనీస పెన్షన్ కేవలం వేయి రూపాయిలుగానే ఉండటం న్యాయమేనా? అసలు ఈ పెన్షన్ పెంపుదలలో ఉన్న ఇబ్బందులేంటి? ఈపీఎఫ్‌వోలో ఎలాంటి నిబంధనలు మారాయి? ఇలాంటి సమస్యల..

EPFO: మీరు ఉద్యోగులా..? పీఎఫ్‌లో ఈ కొత్త రూల్స్‌ మీకు తెలుసా?
Rtd Regional Pf Commissioner Srinivas
Subhash Goud
|

Updated on: Aug 12, 2026 | 8:49 PM

Share

EPFO: ప్రస్తుతం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌) అనేది ఉద్యోగులకు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో ఎన్నో నిబంధలు మారాయి. గతంలోకంటే ఇప్పుడు నియమాలు మరింత సులభతరం అయ్యాయి. ఉద్యోగులు కంపెనీలు మారిన ప్రతీసారి పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సొల్యూషన్ కోసం చాలా సమయం పడుతోంది. ఈ ప్రాసెస్ ని సులభతరం చేయడం ఎలా? అయితే ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ప్రారంభం అయి.. దాదాపు 30 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికీ కనీస పెన్షన్ కేవలం వేయి రూపాయిలుగానే ఉండటం న్యాయమేనా? అసలు ఈ పెన్షన్ పెంపుదలలో ఉన్న ఇబ్బందులేంటి? ఈపీఎఫ్‌వోలో ఎలాంటి నిబంధనలు మారాయి? ఇలాంటి సమస్యల పరిష్కారాలపై టీవీ9 ఎగ్జిక్యూటీవ్‌ ఎడిటర్‌ (డిజిటల్‌) యు.వి గునేశ్వర్‌రావు ఇంటర్వ్యూలో రిటైర్డ్‌ పీఎఫ్‌ కమిషన్‌ కీలక విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Follow Us