AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్ ఖాయం.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!

జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు స్వయంకృషి మీద ఎక్కువగా ఆధారపడతారు. వీరికి గ్రహ బలం ఎలా ఉన్నా గట్టి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. వాస్తవానికి ఈ ఏడాది వచ్చే మూడు నెలల కాలంలో రాశ్యధిపతితో పాటు ఇతర గ్రహాల బలం కూడా తోడవుతున్నందు వల్ల వీరు తప్పకుండా మల్టీ మిలియనైర్లు అయ్యే అవకాశం ఉంది. వీరిలోని పట్టుదల, సాహసం, ధన కాంక్ష, వ్యూహ రచన, వినూత్న ఆలోచనల కారణంగా వీరు క్రమక్రమంగా అందలాలు ఎక్కే అవకాశం ఉంది. గ్రహ సంచారాన్ని బట్టి మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, ధనూ రాశులకు ఈ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. వీరి లక్ష్యాలు, ఆకాంక్షలు కచ్చితంగా నెరవేరుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 23, 2026 | 6:16 PM

Share
మేషం: ఈ రాశి ప్రధానంగా అగ్నితత్వ రాశి. ఈ రాశినాథుడైన కుజుడిలో  పోరాట స్ఫూర్తి ఎక్కువ. వీరిలో ఆశలు, ఆశయాలు బాగా ఎక్కువగా ఉంటాయి. తమకు అందే ఎటువంటి అవకాశాన్నీ వదులు కోరు. ధైర్యసాహసాలు, దృఢసంకల్పంతో వీరు తాము అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. ఎంతో దూరదృష్టితో సరైన విధంగా మదుపులు చేయడం, పెట్టుబడులు పెట్టడం, అవసరమైతే కంపెనీలు మారడం, కొత్త వ్యాపారాలు చేపట్టడం వంటి కారణాలతో అపర కుబేరులయ్యే అవకాశం ఉంది.

1 / 6
వృషభం: భూతత్వరాశి అయిన వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువ. తమ లక్ష్యాన్ని సాధించడానికి అవ సరమైన ఓర్పు, సహనాలు, నిరీక్షణ తత్వం కూడా వీరిలో ఎక్కువగానే ఉంటాయి. రాశినాథుడు శుక్రుడు భోగభాగ్యాలకు, సిరిసంపదలకు కారకుడు. ధన సంపాదనే ధ్యేయంగా మదుపులు చేయడం, పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, ఇతర అదనపు ఆదాయ మార్గాల వల్ల ఈ రాశివారు తప్పకుండా సంపన్నులు కావడం జరుగుతుంది.

2 / 6
మిథునం: ఇది వాయుతత్వ రాశి అయినందువల్ల ఈ రాశివారిలో దూరదృష్టి ఎక్కువ. రాశినాథుడు బుధుడు ఒక పథకం ప్రకారం లక్ష్యాలను చేరుకోవడంలో సిద్ధహస్తుడు. ఈ రాశివారు సదవకాశా లను, ఆదాయ మార్గాలను తేలికగా పసిగడతారు. ఈ రాశికి ద్వితీయంలో ఉన్న గురువు తమ నైపుణ్యాల్ని పెంచుకోవడానికి, పరిచయాల్ని విస్తరించుకోవడానికి బాగా సహకరిస్తాడు. ఊహిం చని ఆదాయ మార్గాలు లభిస్తాయి. మిలియనైర్లు కావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.

3 / 6
సింహం: అగ్ని తత్వం కలిగిన ఈ రాశికి సూర్యుడు అధిపతి. ఏ రంగంలోనైనా తానే అగ్రస్థానంలో ఉండా లన్న కోరిక ఎక్కువ. తమకు అందిన ప్రతి అవకాశాన్నీ, తమకున్న ప్రతి పరిచయాన్నీ ఉపయో గించుకుని అందలాలు ఎక్కుతారు. అంతేకాక ఈ రాశివారు ఉన్నత స్థాయి వ్యక్తులతో, వ్యాపారు లతో, వాణిజ్య వేత్తలతో పరిచయాలు పెంచుకుని బాగా లాభపడతారు. సాహసం, తెగింపు, చొరవ, నాయకత్వ లక్షణాలు కలిగిన ఈ రాశివారు కొత్త సంస్థను స్థాపించే అవకాశం కూడా కనిపిస్తోంది.

4 / 6
తుల: వాయుతత్వానికి చెందిన ఈ రాశికి శుక్రుడు అధిపతి. ఈ రాశివారిలో వ్యాపార ధోరణి, దన కాంక్ష, ఉన్నతాశయాలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ కలుపుకునిపోయే తత్వం, అనుకున్నది సాధిం చాలనే తత్వం కలిగిన వీరు అదనపు ఆదాయ మార్గాలతో డబ్బు మదుపు చేసుకుని, సరైన విధంగా పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా పురోగతి సాధించడం జరుగుతుంది. ఉద్యోగం చేస్తూనే వ్యాపా రాలు చేపట్టడం, వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల బిలియనీర్లు కావడానికి అవకాశం ఉంది.

5 / 6
ధనుస్సు: అగ్ని తత్వం కలిగిన ఈ రాశికి గురువు అధిపతి. ఈ రాశివారిలో యాంబిషన్ కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఉన్నత స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తుంటారు. ఒక వ్యూహం ప్రకారం వ్యవ హరించడం, నైపుణ్యాలను పెంచుకోవడం, ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను, అవకాశాలను అన్వే షించడం వంటి లక్షణాలు కలిగిన ఈ రాశివారు కలలో కూడా ఊహించని ఆదాయ మార్గాలను అనుసరించి, షేర్లు, స్పెక్యులేషన్లు వంటి ఆర్థిక లావాదేవీలతో సంపన్నులయ్యే అవకాశం ఉంది.

6 / 6
Follow Us
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!

మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు

మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!

పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..

ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..

ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..

ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!

సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు

వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..