AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. పెరగనున్న పెన్షన్.. 10 ఏళ్లు పూర్తి చేస్తే ఎంత వస్తుందంటే..?

కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ శాలరీ లిమిట్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెరిగిన విషయం తెలిసిందే. దీని వల్ల పెన్షన్ కూడా పెరిగే అవకాశముంది. పదేళ్ల సర్వీస్ పూర్తి చేసినవారికి పెన్షన్ అందుతుంది. అయితే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే ఎంత పెన్షన్ వస్తుందనేది చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Sep 23, 2026 | 4:28 PM

Share
ఈపీఎఫ్‌ఓకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పెంచింది. దీంతో రూ.25వేలలోపు జీతం పొందేవారు అందరూ తప్పనిసరిగా పీఎఫ్ పరిధిలోకి రానున్నారు.  సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దాదాపు 51 లక్షల మంది ఉద్యోగులకు కొత్తగా పీఎఫ్ కవరేజీ దక్కనుంది. పెన్షన్, జీవిత బీమా వంటి ప్రయోజనాలు వారికి దక్కనున్నాయి.

1 / 5
అయితే పీఎఫ్ వేతన పరిమితి పెంపు వల్ల పింఛన్ కూడా పెరిగే అవకాశముంది. రిటైర్మెంట్‌కు ముందు చివరి 60 నెలల్లో పొందిన సగటు జీతం, ఫించన్ అర్హత జీతం ఆధారంగా ఫించన్ లెక్కిస్తారు. సభ్యుడి నెలవారీ జీతం = పింఛనుకు అర్హత గల జీతం X పింఛనుకు అర్హత గల సేవ / 70 ఫార్ములా ప్రకారం పింఛన్ లెక్కిస్తారు. కనీసం పదేళ్ల సర్వీస్ పూర్తి చేసినవారికి 60 ఏళ్ల తర్వాత నెలనెలా ఫించన్ అందుతుంది.

2 / 5
ఉదాహరణకు 10 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసినప్పుడు పదవీ విరమణకు ఏడాది మిగిలి ఉండి, రూ.17,000 పెన్షన్ అర్హత గల జీతం ఉన్నప్పుడు పెన్షన్ రూ. 2,429 అందుతుంది. పదవీ విరమణకు 2 సంవత్సరాలు మిగిలి ఉండి. పెన్షన్ అర్హత గల జీతం రూ.19 వేలు ఉంటే నెలవారీ పెన్షన్ రూ. 2,714గా ఉంటుంది. పదవీ విరమణకు 3 సంవత్సరాలు మిగిలి ఉండి,  పెన్షన్ అర్హత గల జీతం రూ.21 వేలు ఉంటే.. పెన్షన్ రూ. 3 వేలు ఉంటుంది.

3 / 5
20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినప్పుడు పదవీ విరమణకు ఏడాది ముందు పెన్షన్‌కు అర్హత గల జీతం రూ.17 వేలు ఉంటే నెలవారీ పెన్షన్ రూ.5343 ఉంటుంది. పదవీ విరమణకు 2 సంవత్సరాలు మిగిలి ఉండి, రూ. 19 వేల పెన్షన్ అర్హత గల జీతం ఉన్నప్పుడు నెలవారీ పెన్షన్ రూ. 5,971 అందుతుంది. 21 వేల పెన్షన్ అర్హత గల జీతం ఉన్నప్పుడు EPS పెన్షన్ రూ. 6,600 ఉంటుంది.

4 / 5
30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినప్పుడు.. పదవీ విరమణకు ఏడాది మిగిలి ఉండి రూ. 17 వేల పెన్షన్ అర్హత గల జీతం ఉంటే నెలవారీ EPS పెన్షన్ రూ. 7,771 అందుతుంది. ఇక పదవీ విరమణకు 2 సంవత్సరాలు మిగిలి ఉండి, రూ.19 వేల పెన్షన్ అర్హత గల జీతం ఉన్నప్పుడు EPS పెన్షన్ రూ. 8,685గా ఉంటుంది. పదవీ విరమణకు 3 సంవత్సరాలు మిగిలి ఉండి, రూ. 21 వేల పెన్షన్ అర్హత గల జీతం ఉన్నప్పుడు EPS పెన్షన్ రూ. 9,600 వస్తుంది.

5 / 5
Follow Us
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..

లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!

ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..

తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..

సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..

ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా

దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!

అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!

విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..

ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!