కేవలం 3 రోజుల్లోనే కొత్తిమీర సులువుగా పెంచే సరికొత్త సింపుల్ చిట్కా
వంటింట్లో రోజువారీ వంటకాల్లో కొత్తిమీరకు ఉండే స్థానం ప్రత్యేకం. ఎంతోమంది తమ బాల్కనీల్లో లేదా మేడపై కుండీల్లో కొత్తిమీరను స్వయంగా పండించుకోవాలని ఆశపడుతుంటారు. అయితే చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే.. ధనియాలను మట్టిలో చల్లిన తర్వాత అవి మొలకెత్తడానికి కనీసం రెండు నుండి మూడు వారాల సమయం పడుతుంది. తీరా మొలకలు వచ్చాక నీళ్లు పోస్తే ఆ ఒత్తిడికి లేత మొక్కలన్నీ పడిపోయి కుళ్లిపోతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
