AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Bhagya Yoga: సెప్టెంబర్ నెలాఖరులో వీరికి అదృష్టం.. ఈ రాశులకు మహా భాగ్య యోగం!

సెప్టెంబర్ మాసం ముగుస్తున్న దశలో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మేష రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడితో ఏకంగా మూడు భాగ్య యోగాలు ఏర్పడబోతున్నాయి. చంద్రుడికి చతుర్థ స్థానంలో గురు, కుజుల సంచారం వల్ల గజకేసరి యోగం, చంద్ర మంగళ యోగం వంటి ధన ధాన్య సమృద్ధి యోగాలు ఏర్పడుతుండగా, సప్తమంలో శుక్ర, బుధుల సంచారం వల్ల మహా భాగ్య యోగం పట్టబోతోంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, ఇతర ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 23, 2026 | 5:01 PM

Share
మేషం: ఈ రాశిలో ఉన్న చంద్రుడితో చతుర్థ, సప్తమ స్థానాల్లో మూడు మహా యోగాలు ఏర్పడుతున్నందు వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు, ధనయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి. ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాల్ని మించి లాభాలు కలుగుతాయి. లాటరీ తగిలే అవకాశం కూడా ఉంది.

1 / 6
మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గజకేసరి, చంద్ర మంగళ యోగాలు, పంచమ స్థానంలో మహా  భాగ్య యోగం కలగడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. సాధారణంగా ఏ చిన్న ఆదాయ వృద్ధి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను దాటు తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తిపాస్తులు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

2 / 6
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడితో ఈ రాశిలో గజకేసరి యోగం, చంద్ర మంగళ యోగం, సప్తమ స్థానంలో మహాభాగ్య యోగం  ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక విధా లుగా ధన లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అంచనాలను మించి లాభిస్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతుంది. జీతభత్యాలు పెరగడం, లాభాలు బాగా వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

3 / 6
తుల: ఈ రాశిలో ఉన్న బుధ, శుక్రులతో మహా భాగ్య యోగం, దశమంలో గజకేసరి, చంద్ర మంగళ యోగాలు పడుతున్నందువల్ల అనేక కీలక విషయాల్లో ఈ రాశివారి అదృష్టానికి తిరుగుండదు. ఆర్థికపరంగా తప్పకుండా దశ తిరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల భారీగా లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.

4 / 6
మకరం: ఈ రాశికి ఈ మూడు అదృష్ట యోగాలు సప్తమ, దశమ స్థానాల్లో ఏర్పడడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను, బకాయిలను రాబట్టుకుంటారు. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. తల్లితండ్రుల వైపు నుంచి విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించి పెరుగుతుంది.

5 / 6
మీనం: ఈ రాశికి ధన, అష్టమ ఈ గజకేసరి, చంద్ర మంగళ, మహా భాగ్య యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. మదుపులు, పెట్టుబ డుల వల్ల లాభాలు కలుగుతాయి.  అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి లాభానికి, భూ లాభానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో త్వరలో సొంత ఇంటి కల నెరవేరుతుంది. తండ్రి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

6 / 6
Follow Us
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!

'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!

వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!

డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!

ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..

చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు

రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది

ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు

నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు