Indian Railways: ట్రైన్‌లో మీ లగేజీ కోల్పోయారా..? రైల్వేశాఖ నుంచి పరిహారం పొందవచ్చు.. సింపుల్‌గా ఈ పని చేస్తే చాలు..
రైలు ప్రయాణం చేసేటప్పుడు మీ సామాన్లు పోగొట్టుకున్నారా..? అయితే మీరు రైల్వేశాఖ నుంచి పరిహారం పొందవచ్చు. అవును.. ఈ విషయం చాలామందికి తెలియక బెనిఫిట్ పొందుతున్నారు. మీరు జస్ట్ రైల్వే క్లెయిమ్ ట్రైబ్యునల్‌లో దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్ ఎలా అనేది తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
