Telangana: తమ అభిమాన నేత విజయ్ పుట్టిన రోజుని వినూత్నంగా జరిపిన ఫ్యాన్స్.. అభాగ్యులకు అర్ధరాత్రి దుప్పట్లు, ఆహారం పంపిణీ..

వినయ్ భాస్కర్ బర్త్ డే సందర్భంగా చలితో వణికిపోతున్న వారికి చేయూత నందించారు. హనుమకొండ , కాజిపేటలో రాత్రంతా పేదలకు చెద్దర్లు, ఆహార ప్యాకేట్స్ పంపిణీ చేసి అభిమాన నాయకుడికి అదిరిపోయే రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

Telangana: తమ అభిమాన నేత విజయ్ పుట్టిన రోజుని వినూత్నంగా జరిపిన ఫ్యాన్స్.. అభాగ్యులకు అర్ధరాత్రి దుప్పట్లు, ఆహారం పంపిణీ..
Dasyam Vinay Bhasker Birthday
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2022 | 9:58 AM

కొంతమంది ఫ్యాన్స్ తమ  అభిమాన నటీనటుల, రాజకీయ నేతల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరపడం సర్వసాధారణంగా తెలిసిందే. కేక్ కట్ చేయడం.. సామజిక కార్యక్రమాలను నిర్వహించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అభిమానులు వినూత్న రీతిలో ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. వినయ్ భాస్కర్ బర్త్ డే సందర్భంగా చలితో వణికిపోతున్న వారికి చేయూత నందించారు. హనుమకొండ , కాజిపేటలో రాత్రంతా పేదలకు చెద్దర్లు, ఆహార ప్యాకేట్స్ పంపిణీ చేసి అభిమాన నాయకుడికి అదిరిపోయే రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

హనుమకొండ కు చెందిన దోమకుంట్ల సంతోష్, రాజ్ కుమార్ బ్రదర్స్ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు.. అనాథలు, అభాగ్యులు, రోడ్లపై నిద్రిస్తున్న వారి వద్దకు వెళ్లి రాత్రంతా వారికి చెద్దర్లు, ఆహార పొట్లాలు అందించారు.. రోడ్లపై చిరు వ్యాపారులు చేసుకుంటూ అక్కడే జీవిస్తున్న పేదలకు దుప్పట్లు అందించి తమ అభిమాన నాయకుడు వినయ్ భాస్కర్ ను దీవించండని కోరారు..

సర్వసాధారణంగా నాయకుడి పుట్టిన రోజు అంటే అభిమానులు, కార్యకర్తలు ఓ రేంజ్ లో హడావిడి చేస్తుంటారు.. ఫ్లెక్సీలు కట్టడం, కేక్స్ కట్ చేయడం, శాలువాలు, పూల బొకేలతో శుభాకాంక్షలను అందించడం చూస్తుంటాము… అయితే హనుమకొండ కు చెందిన ఈ యువకులు అందుకు పూర్తి భిన్నంగా దాస్యం వినయ్ బాస్కర్ పై అభిమానాన్ని చాటుకున్నారు.. రాత్రంతా ఎముకలు కొరికే చలిలో పేదలకు దుప్పట్లు పంపిణీచేసి వారి అభిమాన నాయకుడికి ఆశీస్సులు అందేలా చేశారు.. వినూత్న రీతిలో జరిపిన పుట్టిన రోజు వేడుకలు వరంగల్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ