జనగామ జిల్లాలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో 9 పాడిపశువులు మృతి.. విషప్రయోగమే కారణమా..?

ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములకి చెందిన తొమ్మిది పాడి గేదెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. జనగాం జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జనగామ జిల్లాలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో 9 పాడిపశువులు మృతి.. విషప్రయోగమే కారణమా..?
Follow us

|

Updated on: Jan 11, 2021 | 9:15 PM

ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములకి చెందిన తొమ్మిది పాడి గేదెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. జనగాం జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం పాలు ఇచ్చిన పశువులు, తెల్లారేసరికి మృత్యువాత పడటం ఆ గ్రామంలో కలకలం రేపుతోంది.  జిల్లాలోని తరిగొప్పుల మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సలీమ్, కళిల్ అనే రైతులకు చెందిన తొమ్మిది పశువులు అనుమానస్పద స్థితిలో మృత్యువాత =పడ్డాయి. శనివారం సాయంత్రం పాలుపితికి పశువుకు మేత పెట్టిన అన్నదములు, ఉదయం భావి వద్దకొచ్చి చూడగా మృత్యువాత పడివున్నాయి. అది చూసిన బాధితులు భోరున విలపించడం అందరిని కలిచి వేసింది.

తమకున్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్న అన్నదమ్ములిద్దరూ… ఇటివల లక్షలు వెచ్చించి ఈ పశువులను సంతలో కొనుగోలు చేసుకొని పొట్ట పోసుకుంటున్నారు. గేదెల మరణం తమను కోలుకోలేని దెబ్బతీసిందని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటన జరిగిన తీరును చూస్తే.. ఎవరో విష ప్రయోగం చేసి చంపి ఉంటారని అనుమానులు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన పశువుల్లో 3 జేర్సీ ఆవులు, ఒక గేదె, 3 లేగ దూడలు, 2 దూడలు ఉన్నాయి. తాము వాటి పైనే ఆధారపడి బతుకుతున్నామని, ఎవ్వరికీ ఏ హానీ చేయలేదని చెబుతున్నారు. చనిపోయిన పశువుల విలువ సుమారుగా రూ. 4 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

Also Read:

Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి

Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..