Terror Links: హైదరాబాద్ టెర్రర్ లింక్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు.. ‘ది కేరళ స్టోరీ’ని మించి..

హైదరాబాద్‌లో టెర్రరిస్ట్‌ల అరెస్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొహమ్మద్ సలీంను అదుపులోకి తీసుకుంది మధ్యప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్. సలీం డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బయోటెక్నాలజీ విభాగం హెచ్ఓడీగా పనిచేస్తున్నారు. ఆ కాలేజ్‌.. తె

Terror Links: హైదరాబాద్ టెర్రర్ లింక్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు.. ‘ది కేరళ స్టోరీ’ని మించి..
Arrest
Follow us

|

Updated on: May 09, 2023 | 7:38 PM

హైదరాబాద్‌లో టెర్రరిస్ట్‌ల అరెస్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొహమ్మద్ సలీంను అదుపులోకి తీసుకుంది మధ్యప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్. సలీం డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బయోటెక్నాలజీ విభాగం హెచ్ఓడీగా పనిచేస్తున్నారు. ఆ కాలేజ్‌.. తెలంగాణకు చెందిన కీలక ప్రజాప్రతినిధిది. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. అంతా షాక్‌ అయ్యారు. ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో పనిచేస్తున్న సలీంకు టెర్రర్‌ లింక్‌లు ఉన్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

మహ్మద్‌ సలీం, అబ్దుర్‌ రెహ్మాన్, అబ్బాస్‌ అలీ, షేక్‌ జునైద్‌, మహ్మద్‌ హమీద్‌ ఐదుగురిని అరెస్ట్‌ చేసి హైదరాబాద్ నుంచి భోపాల్‌ తీసుకెళ్లింది మధ్యప్రదేశ్ ఏటీఎస్. మహ్మద్‌ సల్మాన్‌ పరారీలో ఉండగా.. సలీం నుంచి రెండు ఎయిర్‌ గన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నెలరోజుల క్రితం ఈ యువకులు హైదరాబాద్‌ రాగా.. ఇందులో మహ్మద్‌ హామీద్‌ కీలకంగా ఉన్నట్లు గుర్తించింది ఏటీఎస్‌.

‘దీ కేరళ స్టోరీ’ని మించి..

కాగా, హైదరాబాద్ టెర్రర్ లింక్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏటీఎస్-తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ‘ది కేరళ స్టోరీ’ని తలపిస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న సలీం మత మార్పిడీ చేసుకున్నట్లు గుర్తించారు. మొహమ్మద్ సలీం అసలు పేరు సౌరబ్ రాజ్‌గా గుర్తించారు. ఇక సలీం భార్య సైతం హిందూ నుంచి ముస్లింగా మత మార్పిడి చేసుకున్నట్లు తెలుస్తోంది. సలీం ఇంట్లో పిల్లెట్స్, సెల్ఫ్ మెడ్ జిహాదీ సాహిత్యం సీజ్ చేశారు ఏటీఎస్ అధికారులు. అయితే, ఈ ఆపరేషన్‌లో మత మార్పిడి అంశం కీలకంగా మారింది. నిందితుల్లో ముగ్గురు హిందువులు ముస్లింలుగా మతం మారినట్లు గుర్తించారు ఏటీఎస్ అధికారులు. నిందితుడు అబ్దుల్ రెహ్మాన్ అసలు పేరు దేవీ ప్రసాద్ పండా, నిందితుడు అబ్బాస్ అలీ అసలు పేరు వేణుకుమార్ గా చెబుతున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!