AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అర్ధరాత్రి ఊరికి వణుకు పుట్టించిన అనుకోని అతిథి.. ! సీసీ కెమెరాల్లో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు చూస్తే..

అర్ధరాత్రి ఆ ఊర్లోకి అనుకోని అతిథి ప్రవేశించింది. రాత్రివేళ జనమంతా గాఢ నిద్రలో ఉండగా, ఇళ్ల మధ్య సంచరిస్తూ వింత శబ్ధాలు చేసింది. అది విన్న గ్రామస్తులు భయంతో హడలెత్తిపోయారు. రాత్రి తమ ఊర్లోకి వచ్చిన ఆ అతిథి ఎవరో తెలుసుకునేందుకు గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కమెరాలో రికార్డైన దృశ్యాలు చూసిన గ్రామస్తులు షాక్‌ అయ్యారు. భయంతో వణికిపోయారు. నాగర్‌ కర్నూలు జిల్లా దోమలపెంటలో అర్థరాత్రి అనుకోని అతిథి హడలెత్తించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Watch: అర్ధరాత్రి ఊరికి వణుకు పుట్టించిన అనుకోని అతిథి.. ! సీసీ కెమెరాల్లో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు చూస్తే..
Leopard Roaming
Jyothi Gadda
|

Updated on: May 02, 2025 | 1:26 PM

Share

రాత్రి తమ ఊర్లోకి వచ్చిన ఆ అతిథి ఎవరో తెలుసుకునేందుకు గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కమెరాలో రికార్డైన దృశ్యాలు చూసిన గ్రామస్తులు షాక్‌ అయ్యారు. భయంతో వణికిపోయారు. నాగర్‌ కర్నూలు జిల్లా దోమలపెంటలో అర్థరాత్రి అనుకోని అతిథి హడలెత్తించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో అర్ధరాత్రి అనుకోని అతిథి భయపెట్టింది. ఇళ్ల మధ్య చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో చిరుతపులి గ్రామంలో యద్ధేచ్చగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

కాగా వారం రోజుల్లో దీంతో మూడుసార్లు చిరుత పులి సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా వస్తున్న చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అనుకున్నది సాధిస్తారు..Vతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం ఇదే
అనుకున్నది సాధిస్తారు..Vతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం ఇదే
GenZల ఫేవరెట్‌ డెస్టినేషన్స్‌ లిస్ట్‌లో ఉన్నవి ఏంటో తెలుసా
GenZల ఫేవరెట్‌ డెస్టినేషన్స్‌ లిస్ట్‌లో ఉన్నవి ఏంటో తెలుసా
కనిపించినంత సున్నితం కాదు.. ప్రియుడు కోసం ఏం చేసిందంటే
కనిపించినంత సున్నితం కాదు.. ప్రియుడు కోసం ఏం చేసిందంటే
డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగిత
డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగిత
జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
రోజుకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చు..? కేంద్రం రూల్స్
రోజుకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చు..? కేంద్రం రూల్స్
ప్రభుత్వ ఉద్యోగం కలగానే మిగిలిపోకూడదంటే.. ఈ యువతి కథ చదవాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగం కలగానే మిగిలిపోకూడదంటే.. ఈ యువతి కథ చదవాల్సిందే!
చనిపోయే తేదీ కూడా మన తలరాతలో ఉంటుందా? వణుకు పుట్టించే రహస్యం!
చనిపోయే తేదీ కూడా మన తలరాతలో ఉంటుందా? వణుకు పుట్టించే రహస్యం!
కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !
కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది