తొలకరి చినుకుల్లో తడుస్తూ ఎంజాయ్ చేయాలా.. బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే.
Samatha
12 June 2026
జూన్ నెల వచ్చిందంటే చాలు చాలా మంది ట్రిప్స్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా?
జూన్ మంత్
జూన్ నెల స్టార్ట్ అయ్యి 12 డేస్ అవుతుంది. ఇక తొలకరి వర్షాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సమయంలో దక్షిణ భారతదేశంలోని ఈ హిల్ స్టేషన్స్‌కు వెళితే స్వర్గమే.
దక్షిణ భారత్
కొడైకనాల్ తమిళనాడు. ఇక్కడి అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. తొలకరి చినుకుల్లో పచ్చని చెట్లు, అడవిలో ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును.
కొడైకనాల్
జూన్ నెలలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశంలో ఊటీ కూడా ముందుంటుంది. తొలకరి చినుకుల్లో ఇక్కడ ఆనందంగా గడపవచ్చును.
ఊటీ
పచ్చని కాఫీ తోటల్లో ఆనందంగా గడపాలి అనుకునేవారికి కూర్గ్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ వర్షం పడినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందంట,
కూర్గ్
జలపాతాల సందళ్లు, ఎత్తైన కొండలు, అందమైన మేఘాలు, పచ్చని ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి మున్నార్ కేరళ బెస్ట్.
కేరళ
చాలా ప్రశాంత వాతావరణంలో ఆనందంగా గడపాలి అనుకుంటున్నారా? అలాంటి వారికి వయినాడ్ చాలా బెస్ట్. జూన్‌లో తప్పక సందర్శించాల్సిన దానిలో ఇది ముందుంటుంది.
వయినాడ్
అడవులు, జలపాతాలతో కొండలు అద్భుతంగా కనిపిస్తూ, వర్షాకాలంలో ఇది చాలా సందడిగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది వరం అని చెప్పాలి.