AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజు ఆలస్యమైనా సిబిల్ పడిపోతుందా..? చాలామందికి ఇది తెలియదు.. ఇలా చేస్తే మీరు సేఫ్..

క్రెడిట్ కార్డు ఇప్పటి పరిస్థితుల్లో చాలామంది ఉపయోగిస్తున్నారు. అయితే ఆర్ధిక అవసరాల కారణంగా కొన్నిసార్లు ఆలస్యంగా చెల్లిస్తూ ఉంటారు. దీని వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుదేమోనని చాలమంది బాధపడుతుంటారు. బిల్లు కట్టడంలో ఒక్కరోజు ఆలస్యం చేసినా సిబిల్ స్కోర్‌పై ప్రభావితం చూపుతుందా?

Venkatrao Lella
|

Updated on: Jun 12, 2026 | 3:53 PM

Share
ఆర్ధిక ఇబ్బందులు, ఇతర అవసరాల వల్ల క్రెడిట్ కార్డు బిల్లులను కట్టడం చాలామంది ఆలస్యం చేస్తూ ఉంటారు. దీని వల్ల బ్యాంకులు కాల్స్ చేసి త్వరగా కట్టాల్సిందిగా కోరుతూ ఉంటాయి. కట్టకపోతే ఇంటికి వచ్చి అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇదే కాకుండా బిల్లు కట్టడం ఆలస్యమైతే మీ సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. గడువు తేదీలోగా బిల్లు పే చేయలేని సందర్భంగా క్రెడిట్ స్కోర్, బ్యాంకుల నుంచి వచ్చే కాల్స్ నుంచి చాలామంది ఆందోళన పడుతుంటారు

1 / 5
అయితే డ్యూ డేట్ దాటిన తర్వాత ఒక్క రోజు ఆలస్యంగా కట్టినా సిబిల్ స్కోర్ పడిపోతుందేమోనని చాలామంది ఆందోళన పడిపోతుంటారు. కానీ అందులో నిజం లేదు. ఆర్ధిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక్కరోజు లేట్ అయినంత మాత్రాన క్రెడిట్ స్కోర్ తగ్గదు. తక్షణమై మీ సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపెట్టదు. అయితే అదే పనిగా ఎక్కవసార్లు ఆలస్యం చేస్తే మాత్రం నష్టం వాటిల్లుతుంది.

2 / 5
మీరు ఎక్కవసార్లు క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ ముగిసిన తర్వాత రెండు లేదా మూడు రోజుల్లోగా చెలిస్తే మాత్రం స్కోర్ దెబ్బతింటుంది. ఒకటి, రెండుసార్లు అయితే బ్యాంకులు సిబిల్‌కు రిపోర్ట్ చేయవు. అదే పనిగా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాయి. మీరు రెండు, మూడు రోజులు ఆలస్యం చేసినంత మాత్రాన వెంటనే రిపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు.

3 / 5
ఒక చెల్లింపు మీ క్రెడిట్ స్కోర్‌లో కనిపించడానికి ముందు కనీసం 30 రోజుల పాటు బకాయిగా ఉండాలి. దీంతో మీరు రెండు, మూడు రోజులు లేట్ చేసినా క్రెడిట్ స్కోర్‌ దెబ్బతినదు. దీనికి బదులు మీరు ఆలస్యం రుసుంలు, చెల్లించని మొత్తంపై వడ్డీ వంటివి కట్టాల్సి వస్తుంది. దీని వల్ల మీ క్రెడిట్ కార్డు బిల్లు అనేది పెరుగుతుంది.

4 / 5
30 రోజులపైబడి ఆలస్యం చేస్తే సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. దీని వల్ల భవిష్యత్తులో మీరు రుణాలు పొందలేరు. ఇక పదే పదే ఆలస్యం చేస్తుంటే కాలక్రమేణా మీ సిబిల్ భారీగా తగ్గిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి రుణాలు అసలు అందే పరిస్థితి ఉండదు. అందుకే సకాలంలో బిల్లులు చెల్లించడం చాలా ముఖ్యం.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!