AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయే తేదీ కూడా మన తలరాతలో ఉంటుందా? వణుకు పుట్టించే రహస్యం!

చావు పుట్టుకలు అనేవి సహజం. వీటి గురించి ప్రతి ఒక్కరూ నిత్యం చర్చిస్తూనే ఉంటారు. కొంత మంది చావు ఇలా ఉంటుంది, మన చావు గురించి మనమే ముందు రాసి పెట్టుకుంటాం అంటారు, మరికొంత మంది మన చావు తేదీ కూడా మన తలరాతలో రాసి ఉంటుంది అంటారు. మరి ఇది నిజమేనా ..ఇందులో ఎంత నిజం ఉంది. అసలు మన చావు తేదీ కూడా మన తలరాతలో రాసి ఉంటుంది అనే దాని గురించి పండితులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 12, 2026 | 4:47 PM

Share
మరణించిన వారు పుట్టక తప్పదు పుట్టిన వారు మరణించక తప్పదు అనే నానుడి అందరికీ తెలిసిందే. జనన మరణాలు అనేవి ప్రతి ఒకరి  మదిలో ఒక జవాబు లేని ప్రశ్నలాంటివి. చాలా మందిని వీటికి సంబంధించిన అనేక సందేహాలు వెంటాడుతాయి. ముఖ్యంగా కొందరు ఏదైనా చెడు జరుగుతే ఏం చేద్దాం.. నా తల రాత ఇలా ఉంది అంటూ ఉంటారు.

1 / 5
ఆ భగవంతుడు నా తల రాతను అలా రాశాడు అంటూ చెప్పుకొస్తారు. మరికొంత మంది ఎవరైనా చనిపోతే చాలు తన ఆయువు అక్కడి వరకే ఉంది. తన తలరాతలో ఇక్కడి వరకే బతకాలని రాసిపెట్టి ఉందేమో అంటారు. అంటే మనం ఎప్పుడు చనిపోతాం అనేది కూడా మన తలరాతలో ఉంటుందా? అంటే కొంత మంది అవును అనే అంటున్నారు.

2 / 5
చనిపోయే తేదీకూడా తల రాతలో రాసి పెట్టి ఉంటుందని కొందరు చెప్పుకొస్తే, మరికొంత మంది మాత్రం ఇది ఒక మూఢ నమ్మకం అంటూ కొట్టిపారుస్తుంటారు. అయితే కర్మసిద్ధాంతం, నమ్మకాల ప్రకారం మరణ సమయం అనేది పూర్వ జన్మల కర్మలు లేదా భగవంతుని పై ఆధారపడి ఉంటుంది. అది ముందే నిర్ణయించబడుతుంది. తల రాతలో కూడా ఇది  ముందే రాసి ఉంటుందని చెబుతున్నారు కొందరు పండితులు.

3 / 5
ముఖ్యంగా కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు మానవుని ఆయువు ముందే నిర్ణయించబడుతుంది చెబుతుంటాయి. అయితే దీనిపై మాత్రం ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువలన కొందరు వీటిని మూఢనమ్మకంగా కొట్టి వేస్తుంటారు. ఒక వ్యక్తి మరణం అనేది వారు జీవించే విధానంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొస్తుంటారు.

4 / 5
తీసుకునే ఆహారం చేసే పనులు, ఆరోగ్యం, వంటి వాటిపై మాత్రమే ఒక వ్యక్తి మరణం అనేది ఆధారపడి ఉంటుంది. తన ఆయువును ఒక వ్యక్తి తన చేతులతో తానే నిర్ణయించుకుంటాడని, మరి కొందరు వాదిస్తుంటారు.  నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల అభిప్రాయం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరిచలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...

'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్

తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..

రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి!

తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం

18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..

నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ..

ఆ నటుడితో వర్క్ చేయడం ఒక పీడకల.. మాట్లాడే పద్ధతి కూడా తెలియదు

ఒక్క గ్లాస్ పోస్తే.. ఎండిపోతున్న తులసమ్మ గుబురుగా, పచ్చగా

తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..