పాములు వెనక్కి ఎందుకు పాకలేవో తెలుసా

Prasanna Yadla

 12 June  2026

Pic credit - Pinterest

మీకు ఇంతవరకు ఇలాంటి సందేహం రాలేదా? పాములు వెనక్కి ఎందుకు పాకలేవో అని 

పాములు

మరి, దీని వెనుక ఉన్న ఆ కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. అవి ఎందుకు వెనక్కి వెళ్ళలేవో చూద్దాం.. 

ఇవి వెనక్కి ఎందుకు పాకలేవంటే 

పాముల పొట్ట భాగంలో ఉండే పొలుసులు వలన ఇవి ముందుకు మాత్రమే కదులుతాయి వెనక్కి అనుకూలంగా ఉండవు

పొలుసులు 

ఈ పొలుసులు వలెనే పాములు ముందుకు వెళ్లగలుగుతున్నాయి వాటి వలన నేలను గట్టిగా పట్టుకుని ముందుకు నెడతాయి.

నేలను గట్టిగా పట్టుకుని

వెనక్కి కదలితే పొలుసుల వలన పాముకు అంత బలం పట్టు కూడా ఉండదు. 

అంత బలం.. పట్టు కూడా ఉండదు

అయితే, చాలా పాములు వెనుకకు పాకలేవు ఒక వేళా ప్రయత్నం చేసినా కూడా గాయాలు అవుతాయి  

 గాయాలు అవుతాయి  

కొన్ని పాములు తప్పనిసరి  పరిస్థితుల్లో ఆవి కొంచం స్వల్పంగా వెనక్కి కదలుతాయి 

కొన్ని పాములు కదలుతాయి 

అలాగే పాముల శరీర కండరాలు ముందుకు కదలడానికి మాత్రమే అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు .

పాముల శరీర కండరాలు