AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagtial: ‘మా ఏరియాలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడంలే’.. ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు..

బ్రాండ్ విషయంలో మందుబాబులు ఏమాత్రం రాజీపడరనే విషయం అందరికీ తెలిసిందే. కిరాణా కొట్టులో నచ్చిన బ్రాండ్ వస్తువులు లేకపోతే వేరేవాటితో అయినా అడ్జెస్ట్ అవుతారేమో కానీ.. ఇష్టమైన బ్రాండ్ మద్యం లేకపోతే అస్సలు రాజీపడరు.

Jagtial: 'మా ఏరియాలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడంలే'.. ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు..
King Fisher Beer Lovers
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2023 | 3:51 PM

Share

తమ ప్రాంతంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌కు చేసాడు ఓ యువకుడు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన బీరం రాజేష్ జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ అదనపు కలెక్టర్ బి.ఎస్. లతకు వినతిపత్రం అందజేశాడు. వైన్ షాప్ ఓనర్లంతా సిండికేట్‌గా మారి కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలను నిలిపివేసారని… కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నరేష్ ఆరోపణలు చేశాడు.  అనుమతి పొందే సమయంలో అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంచుతామని చెప్పి, ఇప్పుడు నాణ్యత లేని బీర్లు అమ్ముతూ మోసం చేస్తున్నారని పేర్కొన్నాడు. వీటి ద్వారా ప్రజలకు ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందని చెప్పుకొచ్చాడు. ఒరిజినల్ బీర్లు కోసం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లి… వచ్చే క్రమంలో ప్రమాదానికి గురవుతున్నారని తన లేఖలో రాజేష్‌ పేర్కొన్నాడు. వెంటనే కింగ్ ఫిషర్ బీర్లను జగిత్యాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అధికారులను కోరాడు నరేష్.

ప్రజావాణి కార్యక్రమంలో బీరుకు సంబంధించి ఫిర్యాదు రావడంతో అధికారులతో పాటు పట్టణవాసులు తొలుత ఆశ్చర్యానికి గురయ్యారు.  కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన అధికారులు దాన్ని అబ్కారీ శాఖకు బదిలీ చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..