AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ అంటే అభిమానం ఉండాలి.. మరీ ఇంతలానా.. ఏకంగా పెళ్లి వేడుకలో..!

క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందులో మన దేశంలో క్రేజ్ ఎక్కువ. ఇపుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులకు పండుగే. ఇపుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా సందడే కనిపిస్తోంది. అయితే పెళ్లికి హాజరైతే, ఐపీఎల్ మ్యాచ్ మిస్ అవుతాం కదా.. ఎలా..? అందుకే ఓ నూతన జంట వినూత్న ఆలోచన చేసింది.

క్రికెట్ అంటే అభిమానం ఉండాలి.. మరీ ఇంతలానా.. ఏకంగా పెళ్లి వేడుకలో..!
Ipl Match Streaming At Wedding
N Narayana Rao
| Edited By: |

Updated on: Apr 19, 2025 | 7:02 PM

Share

క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందులో మన దేశంలో క్రేజ్ ఎక్కువ. ఇపుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులకు పండుగే. ఇపుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా సందడే కనిపిస్తోంది. అయితే పెళ్లికి హాజరైతే, ఐపీఎల్ మ్యాచ్ మిస్ అవుతాం కదా.. ఎలా..? అందుకే ఓ నూతన జంట వినూత్న ఆలోచన చేసింది. తమ పెళ్లి జరుగుతున్న వేదికలోనే క్రికెట్ మ్యాచ్ వీక్షించేలా స్క్రీన్ ఏర్పాటు చేశారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో మాధవరావు, సంధ్య దంపతుల పెళ్లి వేడుకల్లో మండపం పక్కనే స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఐపీఎల్ సూపర్ ఓవర్ మ్యాచ్ అతిధులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. ఐపీఎల్ సీజన్‌లో వివాహాలు జరుపుకోవాలంటే అతిథులకు ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రత్యక్ష వీక్షణ సదుపాయాన్ని కల్పించాలని భావించారు నూతన దంపతులు. వివాహ మండపానికి పక్కనే పెద్ద స్క్రీన్ పై ఐపీఎల్ మ్యాచ్ ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన అతిధులు వివాహాన్ని చూస్తూనే రసవత్తరంగా  జరిగిన ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ సూపర్ ఓవర్ మ్యాచ్ ని తిలకించి ఆనందాన్ని పొందారు.

అసలే క్రికెట్‌పై పిచ్చి ఉన్న యువత తమ అభిమాన టీం ఆటగాళ్ల ఆటను చూసి కేరింతలు కొడుతూ ఆద్యంతం ఆస్వాదించారు. వివాహం జరుపుకున్న దంపతులు కూడా అతిథులకు మంచి ఆనందాన్ని, వినోదాన్ని పంచామని తమ వివాహం కలకాలం అతిధులకు తమకు సూపర్ ఓవర్ తో గుర్తుండిపోతుందని తెగ సంబర పడిపోతున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?