AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో పుర కమిషనర్ల బదిలీలు.. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి..

పురపాలకశాఖ డైరెక్టర్ పరిధిలో పలువురు పురపాలక కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలో పలువురిని బదిలీ..

Telangana: తెలంగాణలో పుర కమిషనర్ల బదిలీలు.. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి..
Telangana
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2021 | 9:02 PM

Share

పురపాలకశాఖ డైరెక్టర్ పరిధిలో పలువురు పురపాలక కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలో పలువురిని బదిలీ చేయగా.. తాజాగా నగరపాలక సంస్థలు, పరపాలక కమిషనర్లను బదిలీ చేసింది.  బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

మార్పులు.. చేర్పులు..

  • జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్ శంకరయ్య.. నిజాంపేట్ మునిసిపల్ కమీషనర్ గా బదిలీ..
  • వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ.. ఫిర్జాదిగూడ మునిసిపల్ కమిషనర్‌గా బదిలీ
  • జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రవీందర్ సాగర్ .. మిర్యాలగూడ కమిషనర్‌గా బదిలీ
  • జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ మహమూద్ యూసఫ్ .. ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా  బదిలీ..

15 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీలు  

  • నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా శంకరయ్య
  • మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నాగేశ్వర్
  • పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా రామకృష్ణ రావు
  • మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ గా రవిందర్ సాగర్
  • నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా సత్యనారాయణ రెడ్డి
  • గద్వాల్ మున్సిపల్ కమిషనర్ గా జానకి రామ్ సాగర్
  • షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా జయంత్ కుమార్ రెడ్డి
  • ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ గా అమరేందర్ రెడ్డి
  • గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా లావణ్య
  • తుర్కంజల్ మున్సిపల్ కమిషనర్ గా జ్యోతి
  • మణికొండ మున్సిపల్ కమిషనర్ గా ఫల్గున్ కుమార్
  • ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ గా యూసుఫ్
  • మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గా సఫిల్లా
  • జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా జ్యోతిరెడ్డి

ఇవి కూడా చదవండి: Long Range Bomb: చైనాకు ఇక దబిడి దిబిడే.. మొన్న అగ్ని 5.. నేడు లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం..

Heart attack: గుండెపోటు వచ్చిన ఆ గంట చాలా కీలకం.. ఏం చేయాలో తెలుసుకోండి..