AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Crime News: బాసరలో పెనువిషాదం..! నదిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

ఏ కష్టమొచ్చిందో.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా బాసరలో చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Crime News
Srilakshmi C
|

Updated on: Jan 23, 2023 | 4:32 PM

Share

ఏ కష్టమొచ్చిందో.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా బాసరలో చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నిజామాబాద్‌కు చెందిన మానస అనే వివాహిత కుమారుడు బాలాదిత్య (8), కుమార్తె నవ్యశ్రీ (7)లను స్కూల్‌కు తీసుకెళ్తున్నాని చెప్పి గంగా హారతి ఇచ్చే ఘాట్‌ సమీప ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ స్కూల్‌ బ్యాగులు, టిఫిన్‌ బాక్సులను ఉంచి, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టింది. అనంతరం ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లల స్కూల్‌ బ్యాగులు, టిఫిన్‌ బాక్సులను గుర్తించారు. పిల్లలకు అన్నం తినిపించిన తర్వాత వారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహిత ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే దిశగా దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!

గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..

ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?

మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి

పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..

గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!

వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!

పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..

యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం

ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!