AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న లక్ష్మీ దేవి.. మీ రాశి ఉందా?

మిథున రాశిలో కుజుడు చంద్రుడు కలవడం వలన మహాలక్ష్మీ యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా వచ్చే నెలలో రెండు రాశుల వారికి మేలు కలగనుంది ఇంకా వీరికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. అంతే కాదు, మీ జీవితంలో మంచి పురోగతిని మీరు చూస్తారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 18, 2026 | 2:55 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

1 / 5
మిథున రాశిలో కుజుడు చంద్రుడు కలవడం వలన మహాలక్ష్మీ యోగం ఏర్పడనుంది. ఈ  కారణంగా వచ్చే నెలలో  రెండు రాశుల వారికి మేలు కలగనుంది ఇంకా వీరికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. అంతే కాదు, మీ జీవితంలో మంచి పురోగతిని మీరు చూస్తారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మిథున రాశిలో కుజుడు చంద్రుడు కలవడం వలన మహాలక్ష్మీ యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా వచ్చే నెలలో రెండు రాశుల వారికి మేలు కలగనుంది ఇంకా వీరికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. అంతే కాదు, మీ జీవితంలో మంచి పురోగతిని మీరు చూస్తారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

మిథున రాశి : నిలిచిపోయిన  డబ్బు మొత్తం వస్తుంది. ఇంకా మీ చుట్టులకు ఇచ్చిన ధనం కూడా తిరిగి వస్తుంది. అంతేకాదు అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఈ సమయంలో జాగ్రత్త అవసరం. ఇంకా పొదుపు కూడా చేయడం కూడా చాలా అవసరం. పెట్టుబడులు పెట్టిన వారికీ  అధిక   లాభాలు వస్తాయి. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు

3 / 5

సింహ రాశి : వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. ఇంకా వీళ్ళు కూడా ఊహించని విధంగా మారుతుంది. అంతేకాదు, పెట్టిన పెట్టుబడులకు కూడా డబ్బు వచ్చి పడుతుంది. జీవితంలోని కొన్ని సమస్యలు  పరిష్కారమవుతాయి. ఇంకా వీరి  వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..