అందాల రాశికి.. ఆఫర్లు కరువయ్యాయే..
18 August 2026
Rajeev
Pic credit - Instagram
రాశి ఖన్నా మొదట హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో 2013లో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది.
2014లో విడుదలైన ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమైంది.
ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అదే ఏడాది మనం చిత్రంలోనూ అతిథి పాత్రలో కనిపించింది
బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీ మామ, ప్రతి రోజూ పండగే వంటి చిత్రాల్లో నటించిన రాశి ఖన్నా మంచి క్రేజ్ తెచ్
చుకుంది.
ముఖ్యంగా తొలి ప్రేమలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది .తెలుగుతో పాటు తమిళ చిత్రసీమలోనూ రాశి ఖన్నా వరుస అవకాశాలు అందుకుంది.
ఇమైక్కా నోడిగల్, అరణ్మనై 3, తుగ్లక్ దర్బార్, తిరుచిత్రంబలం, సర్దార్ వంటి సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజీ ఫొటోలతో కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ ఫొటోస్ కాకరేపుతున్నాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ