AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా జీవితంలో సంతోషాన్నిచ్చే ఒకే ఒక పని అదే..: బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా

బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అలాగే కొంతమంది బిగ్ బాస్ గేమ్ షో తర్వాత వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తున్నారు కొందరు మాత్రం అసలు ఎక్కడ కనిపించడం లేదు. వారిలో ఇనయ సుల్తానా ఒకరు. ఈ బ్యూటీ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

Rajeev Rayala
|

Updated on: Aug 18, 2026 | 1:48 PM

Share
బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అలాగే కొంతమంది బిగ్ బాస్ గేమ్ షో తర్వాత వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తున్నారు కొందరు మాత్రం అసలు ఎక్కడ కనిపించడం లేదు. వారిలో ఇనయ సుల్తానా ఒకరు. ఈ బ్యూటీ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. సంచలన దర్శకుడు  రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ ద్వారా ఇనయా పాపులర్ అయ్యింది.

1 / 5
ఆతర్వాత ఆమె పేరు మారుమ్రోగింది. అలాగే ఆయనతో కలిసి ఓ పార్టీలో డాన్స్ చేయడం కూడా అప్పుడు సెన్సేషన్ అయ్యింది. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టింది. బిగ్‏బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఈ బ్యూటీ తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

2 / 5
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా టీవీ షోలు, సినిమాలతో బిజీగా గడిపింది. అయితే సోషల్ మీడియా వేదికగానే ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ ను కూడా పరిచయం చేసింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీ చెప్పి ఎమోషనల్ కూడా అయ్యింది ఇనయ సుల్తాన. అలాగే తన కెరీర్, వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియాపై తన అభిప్రాయాలను పంచుకుంది 

3 / 5
ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. సాధారణ వ్యక్తులు చేసిన పని లేదా మాట్లాడిన మాట అంతగా వైరల్ అవ్వదు.., కానీ సెలబ్రిటీలు మాట్లాడితే మాత్రం మీడియా దాన్ని పెద్దది చేస్తుందని చెప్పుకొచ్చింది ఇనయ. ఇది పీఆర్ గేమ్స్‌లో భాగం కావచ్చని, సినిమా ప్రమోషన్ల కోసం కూడా ఇలా జరుగుతుందని ఆమె అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోల గురించి మాట్లాడుతూ..

4 / 5
తన జిమ్ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను. తాను ఎక్కువగా డిప్రెషన్‌లో ఉన్నానని, దాన్ని అధిగమించడానికి కొత్త విషయాలను అన్వేషించాలని అనుకుంటున్నానని, జిమ్ తన జీవితంలో ఒకే ఒక సంతోషాన్నిచ్చే పని అని ఆమె చెప్పారు. డబ్బుతో ప్రపంచంలో ఏదైనా కొనవచ్చని, కానీ శరీరాన్ని కొనలేమని, మార్చలేమని ఆమె అన్నారు. జిమ్‌లో కష్టపడి శరీరాన్ని మార్చుకోవడం వల్ల లభించే సంతృప్తి చాలా గొప్పదని, అందుకే తాను కేవలం జిమ్ ఫోటోలు మాత్రమే ఇన్ స్టాలో పెడతానని స్పష్టం చేశారు.  

5 / 5
Follow Us