బిగ్ బాస్ అగ్నిపరీక్ష వివాదంపై నటుడు ఉప్పల్ బాలు నవదీప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్రగ్స్, రాజకీయ సంబంధాలపై సంచలన ఆరోపణలు చేశారు. నవదీప్ తనను అవమానించాడని, తన చావుకు కారణం అవుతాడని బాలు ఆవేదన వ్యక్తం చేస్తూ, తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.