SC Railway: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ.రైల్వే

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

SC Railway: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ.రైల్వే
Special Trains
Follow us

|

Updated on: Nov 24, 2021 | 11:50 AM

Special Trains: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. హైదరాబాద్ – గోరఖ్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రత్యేక రైలు (నెం.07745) హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి 09.05 గం.లకు బయలుదేరి శనివారం ఉదయం 06.30 గం.లకు గోరఖ్‌పూర్‌కు చేరుకుంటుంది. అలాగే ఈ నెల 28న (ఆదివారం) ఉదయం 08.30 గం.లకు ప్రత్యేక రైలు (నెం.02576) గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు(సోమవారం) మధ్యాహ్నం 03.20 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు ఉంటాయి. పూర్తి రిజర్వ్ సర్వీసుగా ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

అలాగే H.S.నాందేడ్ – మన్మాడ్ మధ్య డెము ప్రత్యేక రైలును నడపనున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైలు (నెం.0777) H.S.నాందేడ్ నుంచి ఈ నెల 16 నుంచి ప్రతి రోజూ రాత్రి 07.25 గం.లకు బయలుదేరి.. మరుసటి రోజు 05.50 గం.లకు మన్మాడ్ చేరుకుంటుంది. అలాగే ప్రత్యేక రైలు నెం.0778 ఈ నెల 27 నుంచి ప్రతి రోజూ ఉదయం 06.10 గం.లకు మన్మాడ్ నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 03.20 గం.లకు H.S.నాందేడ్‌కు చేరుకుంటుంది. అన్ రిజర్వ్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలతో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

అలాగే తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైలు సర్వీసులను రైల్వే శాఖ పునరుద్ధరించింది. భారీ వర్షాల కారణంగా ఈ రైళ్లను గత కొన్ని రోజులుగా దారి మళ్లించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ రైళ్లను మునుపటిలానే నడపనున్నారు.  ఆ రైళ్ల వివరాలు..

Also Read..

Tomato Price Hike: ఆకాశన్నంటుతున్న టమాట ధరలు.. నవ్వులు పూయిస్తున్న మీమ్స్.. ట్రెండింగ్..

Harbhajan Singh: రూ.17.58 కోట్లకు అపార్ట్‌మెంట్‎ను అమ్మిన హర్భజన్ సింగ్.. నాలుగేళ్లలో మూడు కోట్ల లాభం..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!