Tomato Price Hike: ఓ వైపు ఆకాశన్నంటుతున్న టమాట ధరలు.. మరోవైపు నవ్వులు పూయిస్తున్న మీమ్స్.. ట్రెండింగ్..

Tomato Price funny memes: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. టమాట ధరలు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో టమాట

Tomato Price Hike: ఓ వైపు ఆకాశన్నంటుతున్న టమాట ధరలు.. మరోవైపు నవ్వులు పూయిస్తున్న మీమ్స్.. ట్రెండింగ్..
Tomato
Follow us

|

Updated on: Nov 24, 2021 | 11:44 AM

Tomato Price funny memes: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. టమాట ధరలు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో టమాట ధరలు 100కు పైగానే పలుకుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు కిలో రూ.130 నుంచి రూ.150 వరకు ఉన్నాయి. టమాటాలు పెట్రోల్ ధరలు లాగే.. సెంచరీ దాటి దూసుకెళ్తున్నాయంటూ నెట్టింట ట్రెండింగ్ మారింది. ఓ వైపు పెరుగుతున్న నిత్యవసర ధరలు, పెట్రోల్ ధరలను.. మరోవైపు టమాట ధరలను పోలుస్తూ నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఈ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. నాకు ఎవ్వరూ పోటీలో లేరంటూ టమాట ఫొటోలను పెట్టి నెటిజన్లు సరదా సంభాషణలను పంచుకుంటున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు కొంచెం వెనుకపడగా.. టామాట ధరలు ముందంజలో దూసుకెళ్తున్నాయని.. త్వరలో ఉల్లిపాయలు కూడా టమాట స్థానానికి చేరుకుంటాయని ఓ నెటిజన్ ట్విట్ చేశాడు.

ఇంకో నెటిజన్ ఆపిల్, టమాట ధరలు రెండూ ఒకే విధంగా ఉన్నాయంటూ ట్విట్ చేశారు. ఆయన చేసిన ఫొటోలో రెండింటి ధరలు రూ.140 చొప్పున ఉన్నాయి.

పెరిగితే.. నువ్వు పెరగాలి.. లేక నేను పెరగాలి.. కానీ టమాట రేటు పెరగడం ఎంటంటూ.. పెట్రోల్, డీజిల్ సంభాషించుకుంటున్నట్లు ఓ నెటిజన్ మీమ్‌ను షేర్ చేశారు.

చెన్నైలో రెండు టమోటోలు రూ.18 అంటూ ఓ నెటిజన్ కవర్లో ప్యాక్ చేసిన ఫొటోను పంచుకున్నారు.

అన్ని కూరగాయలు టమాటను పొగుడుతున్నట్లు మరొ నెటిజన్ ఫన్నీ ఫొటోను ట్విట్ చేశారు. ఉల్లిగడ్డ, క్యారెట్ పలు కూరగాయల పేర్లతో ట్విట్ చేశారు.

కాగా.. ఇటీవల పెట్రోల్ ధరలకు కాస్త.. బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే.. టమాట ధరలు మాత్రం ఆల్‌టైం రికార్డును బ్రేక్ చేస్తున్నాయి. సాధారణంగా చలికాలంలో కేజీ రూ.20 నుంచి 30 టామటాల ధరలు తెలుగు రాష్ట్రాల్లో సహా దక్షిణాది రాష్ట్రాల్లో రూ.100 దాటి పరుగులు తీస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 పలుకుతోంది. టమాటా పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో ధర రూ.130 పలుకుతోంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే కిలో టమాటా ఏకంగా రూ.140 పలుకుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తమిళనాడు, కర్ణాటకలో కిలో ధర ఎన్నడూ లేనంతగా రూ.వంద దాటింది. ది.

Also Read:

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!