తల్వార్లతో రౌడీషీటర్లు.. పాతబస్తీలో అల్లరిమూకలు..

హైదరాబాద్ పాతబస్తీలో రౌడీషీటర్లు బరితెగించారు. పక్కన ఉన్న వారికి వణుకు పుట్టించారు. ఓ హోటల్‌లోకి తల్వార్లు, కత్తులు పట్టుకొని వచ్చిన ఐదుగురు రౌడీషీటర్లు జనాన్ని భయబ్రాంతులకు గురి చేశారు. వాహనదారులు, వ్యాపారస్తులను బెదిరించారు. అలాగే.. పలు వాహనాలను ధ్వంసం చేశారు. పాతబస్తీలోని నవాబ్ సాబ్ కుంటలో ఈ ఘటన జరిగింది. రౌడీ షీటర్లు హల్‌చల్ చేసిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. 

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 02, 2019 | 12:07 PM